అభిజ్ఞ ఆనంద్ ఇప్పుడు అందరూ తలుచు కుంటున్న పదం ఇదే. పోతులూరి వీర బ్రహ్మం గారి లాగానే ఈ కుర్రాడి కూడా భవిష్యవాణి తెలియ చేసున్నాడు. 6 నెలల క్రితమే భయంకరమైన వైరస్ తో ప్రపంచం అతలాకుతల మౌతుందని ముందుగానే చెప్పాడు.
మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 తేదీ వరకు దీని తీవ్రత చాల ఎక్కువుగా ఉంటుందని ఇతను తన ఇంకొక వీడియో లో చెప్పాడు. మే 27 వ తేదీ నుంచి దీని ప్రభావం ప్రపంచం లోనించి పూర్తిగా తొలగి పోతుందని చెబుతున్నాడు
ప్రపంచ వ్యాప్తం గా జరిగే చెడు కర్మలు గ్రహ దోషాల వల్ల మాత్రమే ఇలా జరుగుందని గ్రహశాస్త్రాలు అధ్యనం చేసి ఉదాహారణ తో సహా తెలియ చేస్తున్నాడు.
![]() |
Abgna Father, Mother, and Sister |
బయోగ్రఫీ:
- అభిజ్ఞ ఆనంద్ బాల మేధావిగా ప్రఖ్యాతి గాంచాడు. ఈ బాల మేధావి 2006 సంవత్సరం శ్రీరంగపట్నం కర్ణాటక ఇండియా లో జన్మించాడు.
- ఇతని తండ్రి పేరు ఆనంద రామసుబ్రమణ్యం , తల్లి పేరు అను ఆనంద్.
- శ్రీరంగపట్నం గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో చదివాడు
- చిన్న వయసులోనే జ్యోతి కాలేజీ అఫ్ ఆయుర్వేదిక్ ఎడ్యుకేషన్ లో హైస్కూల్ విద్య మరియు ఆయుర్వేదం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసాడు .
- 14 వయస్సులో గ్రహశాస్త్రాన్ని అనుసరించి లెక్కలు వేసి మరి చెబుతాడు.
- 14 ఏండ్ల వయసులోనే ఆధ్యాత్మిక చర్చలు, ప్రసంగాలు చేస్తున్నాడు.
- తులసి ఆకురసం తీసుకోవడము వల్ల వైరస్ వ్యాప్తి ని నివారించవచ్చు అని తన వీడియోలో చెపుతున్నాడు.
- అనవసర విషయాలతో కాలాన్ని గడపడం ఇతనికి ఇష్టం ఉండదు. ఏ విషయాన్నైనా శాస్త్రబద్ధంగా చెప్పడం అతని అలవాటు.
- ఎక్కువ సమయాన్ని కొత్త విషయాలు తెలుకోవడానికి కేటాయిస్తుంటాడు
- ఇతను తన మిగిలిన సమయాన్ని తన సోదరి ఆటలు ఆడుతూ గడుపుతుంటాడు
- 7 సంవత్సర ప్రాయంలోనే యూట్యూబ్ వీడియోలలో ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించాడు.
- అతని యూట్యూబ్ ఛానల్ పేరు "కాన్ సైన్స్ " " "Conscience"
- ఇతని యు ట్యూబ్ వీడియో లు చూసే సబ్స్క్రైబర్స్ 2,30,000 మంది ఉన్నారు.
అవార్డులు:
- జంక్ ఫుడ్ క్రూసేడర్ అవార్డు -2016 లో వైశ్య ఇంటర్నేషనల్ వారు ఇచ్చారు
- రోటరీ క్లబ్ 2016 లో బాల మేధావి ( చైల్డ్ ప్రాడిజీ ) అవార్డు ఇచ్చారు
- స్పందన ట్రస్ట్ వారు 2016 లో స్పందన శ్రీ అవార్డు ప్రదానం చేసారు
- మంజుశ్రీ ఆర్ట్స్ వారు 2016 లో శ్లోక ప్రవీణ అవార్డు ప్రదానము చేసారు
- ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ భగవత్ గీత వారు 2015 లో భగవత్ గీత అవార్డు ఇచ్చారు.
- సౌత్ ఇండియా సింధీ ఫెడెరేషన్ వారు 2016 లో షైనింగ్ స్టార్ అఫ్ ది సౌత్ అవార్డు ప్రదానం చేసారు.
- చైల్డ్ వెల్ ఫేర్ డిపార్ట్మెంట్ అఫ్ కర్ణాట వారు 2016 లో మై స్కోర్ అవార్డు ఇచ్చారు.
- ఇతని పరిజ్ఞానికి 21,000 నగదు బహుమతిని శృంగేరి మఠం వారు 2013 లో ఇచ్చారు.
- లయన్ క్లబ్ బెంగుళూరు వారు ఎక్స్లెన్స్ అవార్డు 2013 లో.
- కర్ణాటక గవర్నర్ 2015 లో రాష్ట్ర అవార్డుని ప్రదానం చేసారు
ఈ క్రింది యు ఆర్ యల్ లో అతని గురించి మరింత తెలుసుకోండి.
ఫేస్బుక్ లో

ఈ క్రింది యూ ట్యూబ్. యు.అర్.యల్ .లో అతని గురించి మరింత తెలుసుకోండి.
Vedic microbiology 10-year-old Abhigya talking about Vedic ...
- ఈ పేజీని అనువదించు
14 ఏళ్ల బాలుడు చెప్పిందే జరిగింది | Abhigya Anand
Astrologer Abhigya Anand Prediction | #Nettv4u - YouTube
ABHIGYA ANAND SHOCKING PREDICTION BY A YOUNG.
A Little Astrologist Abhigya Anand Predicted About.YouTube
Abhigya Anand Predictions l Telugu facts l A 14 Years old ..
.
Predictions Of 2020-2021 by Young Astrology Abhigya Anand
Predictions Of 2020-2021 by Young Astrology Abhigya Anand
No comments:
Post a Comment