itsgreatindia
7 సంవత్సరాలకే శస్త్ర చికిత్స చేసిన కుర్రవాడు ఆక్రిత్ జాస్వాల్ గురించి మనం తెలుసుకుందామా
అక్రిత్ జాస్వాల్ ఏప్రిల్ 1993 లో భారత దేశం లో జన్మిం చాడు.రాజపుట్ వంశం లో జన్మించిన ఇతడు మెడికల్ కాలేజీ లో ఎప్పుడు చేరకుండానే వైజ్య విజ్ఞానాన్ని అ పరిమితంగా సంపాదించాడు. అందుకే ఇతనిని బాల మేధావి గా పరిగణిస్తున్నారు. యితడు తన 7 వ ఏట నే ఆస్పత్రిలో ఒక క్లిష్టమైన శస్త్ర చికిత్సను చేసి ప్రపంచ వ్యాప్తం గా కీర్తిని సముపార్జించాడు.
- ఈతని తల్లి రక్తమే ఇతనికి వరం మరియు ప్రేరణ.చిన్న తనం లో ఇతని తల్లి రక్షా కుమారి జాస్వాల్ ఆకృతి ఉయ్యాల లో నే నడిచేది. 10 నెల లోనే మాట్లాడడం చేసేది. 5 సంత్సరాల వయసులో ఆమె షేక్స్ పియర్ నాటకాన్ని చదివి అర్ధం చేసుకుంది. 8 సంవత్సరాల వయసులో శస్త్ర చికిత్సను చేసింది. కానీ చేతులు కరెంటు షాక్ కు గురి అయి చచ్చు పడి పోవడం తో ఈమె నుండి ఆకృతి జాస్వాల్ ప్రేరణ పొందాడు
- ప్రతిభను గుర్తించిన ఆ ప్రాంతపు డాక్టర్లు ఆపరేషన్ లు చేసేటప్పుడు ఇతనిని పిలిచేవారు. ఈ విధం గా ఆపరేషన్ లు నిర్వహించడం చూసిన జాస్వాల్ మెడికల్ విజ్ఞానం లో పరిజ్ఞాన్ని సంపాదించాడు. ఇతని పరిజ్ఞానం తెలుసుకున్న ఒక తండ్రి తన్ కూతురికి ఉచితంగా ఆపరేషన్ చేయమని అడిగారు. అతని చేసిన ఆపరేషన్ విజయవంతం అయింది.
- ఆకృతి జాస్వాల్ మొదటి ఆపరేషన్ విజవంతం అవడం తో భారత దేశం లో కెల్లా సర్జరీ లో ఓక బాల మేధావిగా ఇతనిని గుర్తించారు. ఇరుగు పొరుగు గ్రామాల వారు ఆపరేషన్ లకు సంబంధించి ఇతనిని సలహాలు అడిగేవారు.
- ఆకృతి జాస్వాల్ 11 వ ఏట పంజాబ్ యూనివర్సిటీ లో డిగ్రీ చదవడం ప్రారంభించాడు. యూనివర్సిటీ లో కెల్లా అతి పిన్న వయసులో డిగ్రీ చదివే వ్యక్తి అతనే. లండన్ ఇంపీరియల్ కాలేజీ ఇతనిని మెడికల్ రీసెర్చ్ ఫై పరిశోధనలు చర్చలు జరపడానికి ఆహ్వానించింది. ఆకృత్ జాస్వాల్ లక్షల కొద్దీ వైద్య శాస్త్రీయ సలహాలు వారికీ ఇచ్చి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు .
- ఆకృతి జాస్వాల్డ్ రోడ్ పక్కన చికిత్స లేకుండా ఉన్న ఎంతో మంది కాన్సర్ రోగులను అతను చూసి చలించి పోయాడు. ఇప్పుడు అతను కాన్సర్ నివారణకు అనువైన శస్త్ర చికిత్సల పై పరిశోదన చేస్తున్నాడు. కాన్సర్ కు తగిన చికిత్స కోసమై అతను పరిశోధనలు చేస్తున్నాడు
- జీన్ తెరాఫీ అనే ఒక విధానం పైన ఆకృతి జాస్వాల్ ప్రస్తుతం పరిశోధన చేస్తున్నాడు. చిన్న వయసులోనే పూజాబ్ యూనివర్సిటీ లో బి.యస్ .సి లో డిగ్రీ చదివారు గ్రీ అనాటమీ, సర్జరీ కి సంబందించిన పుస్తకాలు , అనేస్తేషియా, ఫిజియోలజీ, కాన్సర్, కు సంబందిచిన పరిజ్ఞానం అతను ను చాల సంపాదించాడు.