మహనీయుడు ఓంకారనాథ్ శర్మ మెడిసిన్ బాబా గురించి తెలుసుకుందామా
https://www.youtube.com › watch
ఆపదలలో ఉన్న వారిని ఆదు కోవాలంటే రాజకీయ నాయకులో లేదా బాగా డబ్బున్నవారు అవనవసరం లేదు మంచి మనసుంటే చాలు అని నిరూపిస్తున్నాడు ఇతను.
ఇతని పేరు ఓంకారనాధ్ శర్మ వాడగా మిగిలిన మందులు సేకరించి అవసరమైన వారికీ ఉచితంగా ఇస్తారు . ప్రతి రోజు ఇంటింటికి తిరిగి తము వాడగా మిగిలిన మందులు ఏవైనా ఉంటె దానం చేయమంటారు . ఆ మందులు ఎక్సపైర్ అయినవి తీసివేసి ఏ వ్యాధి మందులు ఆ వ్యాధికి ఏరి ఉంచుతారు . డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం తగిన తగిన మందులు ఇస్తారు.
2008 ఢిల్లీ లోని మెట్రో బ్రిడ్జి కూలి పోయి నప్పుడు గాయపడిన వారికీ సరిఅయిన మందులు దొరక లేదు. ప్రాధిమిక చికిత్స కూడా దొరక లేదు . దీనితో చలించిన ఓంకారనాధ్ మందుల సేకరణ ప్రారంభించి దానిని ఒక ఉద్యమంగా నడుపుతున్నారు.
- నొయిడాలో బ్లడ్ బ్యాంకు లో పని చేసి రిటైర్ అయ్యారు .
- 1940 లో ఇండియా లో జన్మించారు.
- ఇతనికి వివాహమై ఒక వికలాంగుడైన కుమారుడు ఉన్నాడు.
అవార్డులు :
ఇతని ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి న ప్రపంచం ఇతనికి అనేక అవార్డులు ఇచ్చింది
- ఢిల్లీ గౌరవ్ 2016 లో లభించింది
- ముంబై లో సుర్వీర్ అవార్డు 2017 లో లభించింది.
- medicinebaba.org అనే ఒక వెబ్సైటు ప్రారంభించారు

EMAILaddress:-
TRUST NO. +91-8130778130 (10 AM to 6 PM)
చాలామంది ఇతని ఉద్యమ స్ఫూర్తి ని గుర్తించి మందులు కొరియర్ లో అతని చిరునామాకు పంపిస్తుంటారు .
మీదగ్గర కూడా ఏవైనా మందులు మిగిలినవి ఉంటె ఈ క్రింది చిరునామాకు పంపించండి
ఇతని చిరునామా :-
ఓంకారనాధ్ శర్మ,
B -180,
STREE NO 18,
MANDYALI GALLI,
MANALAPURI PHASE -II
DELHI- 110045,
INDIA.
Ph. No. 092502 43298
ఇంకా ఇతని గురించి యూట్యూబ్ వీడియో యు ఆర్. యల్.ల లో తెలుసుకోండి ..
Meet 80-year-old 'Medicine Baba' who Collects Medicine from
https://www.youtube.com › watch
Medicine BABA | Omkar Nath Sharma LIVE on Camera with
https://www.youtube.com › watch
Bajaj V Invincible Indians - Medicine Baba | Omkar Nath
https://www.youtube.com › watch
Despite handicap, India's 'Medicine Baba' collects pills to help
https://www.youtube.com › watch
Meet 'medicine baba' Omkar Nath Sharma - YouTube
https://www.youtube.com › watch
An Inspirational Story And Biography Of Medicine Baba
https://www.youtube.com › watch
Omkar Nath Sharma 'Delhi's Medicine Baba' Saves Many
https://www.youtube.com › watch
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే itsgreatindia.blogspot.com like,share and subscribe చేయండి,
అలాగే నా ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
Also see my You tube channel bdl 1tv like, share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి.
మీ కామెంట్ , షేర్ , లైక్ నా కెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే itsgreatindia.blogspot.com like,share and subscribe చేయండి,
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే itsgreatindia.blogspot.com like,share and subscribe చేయండి,
అలాగే నా ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.