మనదేశపు మహామనిషి స్వచ్చంద ఫైరిఫైటర్ బిపిన్ గనట్రా
మనదేశం లో దేశం కోసం స్వచ్చందం గా పనిచేసే అరుదైన వ్యక్తి యితడు. ఇతనే బిపిన్ గనట్రా . ఎక్కడ కోల్ కత్తా లో అగ్నిప్రమాదాలు సంభవించిన ఇతనే ముందుటాడు. చిన్నపటినుంచి అగ్ని బాధితులను ఆదుకోవడం విపరీతమైన ఆసక్తి . 1982 లో ఇతనికి 12 ఏండ్ల వయసు ఉండగా ఇతని అన్నగారు మోటార్ సైకిల్ సిలిండర్ లోంచి వచ్చిన స్పార్క్ తో మరణించాడు . అప్పటి నుంచి అగ్ని బాధితుల్ని ఆదుకోవడం ఒక కర్తవ్యమ్ గా మలచుకున్నారు . ఇతనిది ప్రభుత్వ ఉద్యోగం కాదు . స్వచ్చందంగా పనిచేస్తుంటాడు.
- పుట్టిన స్థలము కోల్ కత్తా పశ్చిమ బెంగాల్ రాష్ట్రము,
- 1957 లో పుట్టారు . 62 సంవత్సరాలు,
- ఎలక్ట్రీషియన్ గా ప్రైవేట్ వృత్తి చేసేవారు .
- స్ట్రాండ్ రోడ్ లో సీలిండర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇతను చాల మందిని రక్షించడమే కాకుండా తాను కూడా చాల గాయపడ్డాడు .
- ప్రాణాలతో చెలగాట మైన కూడా స్వచ్చంద సేవను కొన సాగిస్తూనే ఉన్నారు .
- 2017 లో భారత దేశపు పద్మ భూషణ్ పొందారు అవార్డు పొందారు .
- 100 పైగా అగ్ని ప్రమాదాలలో పాల్గొన్నాడు. చాల ప్రాణాలను ఆస్తులను కాపాడాడు .
- ఒక సారి నిండు గర్భిణిగా ఉన్న స్త్రీని మంటల లోంచి రక్షించడం ఇతని గొప్ప సాహస చర్య .
- అగ్ని మాపక అధికారులు కు ఎందులోనూ తీసిపోని విధం గా అగ్ని మాపక ఇచ్చారు తంగా ఇతనికి అగ్ని మాపక దళకాకి యూనిఫామ్ ఇచ్చారు .
- అగ్ని ప్రమాదాలు ఎప్పుడు సంభవించిన టెలి విషన్ , రేడియో ఎక్కువగా ఇతని గురించే చెప్పేవారు .
- ఇతని సాహసాన్ని గుర్తించి అగ్ని మాపక దళానికి అరుదుగా లభించే స్టీల్ వాలంటీర్ కార్డు ఇచ్చారు.
- ప్రజలు అగ్ని చెలరేగిన ప్రదేశానికి చేర్చడానికి తమ వాహనాలిని సమకూర్చేవారు .
ఇలాంటి మహనీయులిని మనమెప్పటికీ మరచిపోలేము. బిపిన్ గనట్రా ఇప్పటికి తన సేవలను కొన సాగిస్తూనే ఉన్నారు .
ఈ క్రింది యు ట్యూబ్ . యు .ఆర్. యల్ . లో ఇతని వీడియోలు చూడండి ..
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే itsgreatindia.blogspot.com like,share and subscribe చేయండి,
అలాగే నా ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
మీ కామెంట్ , షేర్ , లైక్ నా కెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.