Showing posts with label child prodigie. Show all posts
Showing posts with label child prodigie. Show all posts

Thursday, April 2, 2020

పద్నాలుగు ఏళ్ల వయసులోనే కరోనా వైరస్ గురించి భవిష్యవాణిని తెలియ చేస్తున్న అభిజ్ఞ ఆనంద్

పద్నాలుగు  ఏళ్ల వయసులోనే  కరోనా వైరస్  గురించి భవిష్యవాణిని తెలియ చేస్తున్న అభిజ్ఞ ఆనంద్ 
Abgna Anand

అభిజ్ఞ ఆనంద్ ఇప్పుడు అందరూ తలుచు కుంటున్న పదం ఇదే. పోతులూరి వీర బ్రహ్మం గారి లాగానే ఈ కుర్రాడి   కూడా భవిష్యవాణి తెలియ చేసున్నాడు. 6 నెలల క్రితమే భయంకరమైన వైరస్ తో  ప్రపంచం అతలాకుతల మౌతుందని ముందుగానే చెప్పాడు. 

మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 తేదీ వరకు దీని తీవ్రత చాల ఎక్కువుగా ఉంటుందని ఇతను తన ఇంకొక వీడియో లో చెప్పాడు.  మే 27 వ తేదీ నుంచి దీని ప్రభావం ప్రపంచం లోనించి పూర్తిగా తొలగి పోతుందని చెబుతున్నాడు 

ప్రపంచ వ్యాప్తం గా  జరిగే చెడు కర్మలు గ్రహ దోషాల వల్ల  మాత్రమే ఇలా జరుగుందని గ్రహశాస్త్రాలు అధ్యనం చేసి ఉదాహారణ తో సహా తెలియ చేస్తున్నాడు.
Abgna Father, Mother, and Sister

బయోగ్రఫీ: 
  • అభిజ్ఞ ఆనంద్ బాల మేధావిగా ప్రఖ్యాతి గాంచాడు. ఈ బాల మేధావి 2006 సంవత్సరం  శ్రీరంగపట్నం  కర్ణాటక ఇండియా  లో జన్మించాడు.

  • ఇతని తండ్రి పేరు  ఆనంద రామసుబ్రమణ్యం , తల్లి పేరు అను ఆనంద్. 

  • శ్రీరంగపట్నం గ్రామం లో   ప్రభుత్వ పాఠశాల లో చదివాడు 

  • చిన్న వయసులోనే  జ్యోతి కాలేజీ అఫ్ ఆయుర్వేదిక్ ఎడ్యుకేషన్ లో  హైస్కూల్  విద్య మరియు ఆయుర్వేదం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసాడు .

  • 14 వయస్సులో గ్రహశాస్త్రాన్ని  అనుసరించి లెక్కలు వేసి మరి చెబుతాడు.

  • 14 ఏండ్ల వయసులోనే ఆధ్యాత్మిక చర్చలు, ప్రసంగాలు  చేస్తున్నాడు.

  • తులసి ఆకురసం తీసుకోవడము వల్ల  వైరస్ వ్యాప్తి ని నివారించవచ్చు అని తన వీడియోలో చెపుతున్నాడు. 

  • అనవసర విషయాలతో కాలాన్ని గడపడం ఇతనికి ఇష్టం ఉండదు. ఏ విషయాన్నైనా శాస్త్రబద్ధంగా చెప్పడం అతని అలవాటు.

  • ఎక్కువ సమయాన్ని కొత్త విషయాలు తెలుకోవడానికి కేటాయిస్తుంటాడు  

  • ఇతను తన మిగిలిన  సమయాన్ని తన సోదరి  ఆటలు ఆడుతూ గడుపుతుంటాడు

  • 7 సంవత్సర ప్రాయంలోనే యూట్యూబ్ వీడియోలలో ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించాడు. 

  • అతని యూట్యూబ్ ఛానల్ పేరు "కాన్ సైన్స్ "   " "Conscience"

  • ఇతని యు ట్యూబ్ వీడియో లు చూసే   సబ్స్క్రైబర్స్ 2,30,000 మంది ఉన్నారు.
అవార్డులు:

  • జంక్ ఫుడ్ క్రూసేడర్ అవార్డు -2016 లో వైశ్య ఇంటర్నేషనల్ వారు ఇచ్చారు 
  • రోటరీ క్లబ్ 2016 లో బాల మేధావి ( చైల్డ్ ప్రాడిజీ ) అవార్డు ఇచ్చారు
  • స్పందన ట్రస్ట్ వారు 2016 లో స్పందన శ్రీ అవార్డు ప్రదానం చేసారు 
  • మంజుశ్రీ ఆర్ట్స్ వారు 2016 లో శ్లోక ప్రవీణ అవార్డు ప్రదానము  చేసారు 
  • ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ భగవత్ గీత వారు 2015 లో భగవత్ గీత అవార్డు ఇచ్చారు.

  • సౌత్  ఇండియా  సింధీ ఫెడెరేషన్ వారు 2016 లో  షైనింగ్ స్టార్ అఫ్ ది సౌత్ అవార్డు ప్రదానం చేసారు.
  • చైల్డ్ వెల్ ఫేర్ డిపార్ట్మెంట్ అఫ్ కర్ణాట వారు 2016 లో  మై స్కోర్ అవార్డు ఇచ్చారు.
  • ఇతని పరిజ్ఞానికి 21,000  నగదు బహుమతిని శృంగేరి మఠం వారు 2013 లో ఇచ్చారు.
  • లయన్ క్లబ్  బెంగుళూరు వారు  ఎక్స్లెన్స్  అవార్డు 2013 లో.
  • కర్ణాటక  గవర్నర్ 2015 లో రాష్ట్ర అవార్డుని ప్రదానం చేసారు 

ఈ క్రింది యు ఆర్ యల్ లో అతని గురించి మరింత తెలుసుకోండి.

ఫేస్బుక్ లో 


Abhigya Anand      
Page · 666 like this · Public Figure


యూట్యూబ్  ఛానల్ లో 

Conscience

ఈ క్రింది యూ ట్యూబ్. యు.అర్.యల్ .లో అతని గురించి  మరింత తెలుసుకోండి.

Vedic microbiology 10-year-old Abhigya talking about Vedic ...

 - ఈ పేజీని అనువదించు

14 ఏళ్ల బాలుడు చెప్పిందే జరిగింది | Abhigya Anand

Astrologer Abhigya Anand Prediction | #Nettv4u - YouTube

ABHIGYA ANAND SHOCKING PREDICTION BY A YOUNG.

A Little Astrologist Abhigya Anand Predicted About.YouTube

Abhigya Anand Predictions l Telugu facts l A 14 Years old ..

.


Predictions Of 2020-2021 by Young Astrology Abhigya Anand

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.

నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.











Tuesday, March 17, 2020

7 సంవత్సరాలకే శస్త్ర చికిత్స చేసిన కుర్రవాడు ఆక్రిత్ జాస్వాల్ గురించి మనం తెలుసుకుందామా

itsgreatindia
7 సంవత్సరాలకే శస్త్ర చికిత్స చేసిన కుర్రవాడు ఆక్రిత్ జాస్వాల్ గురించి మనం తెలుసుకుందామా


అక్రిత్ జాస్వాల్ ఏప్రిల్ 1993 లో భారత దేశం లో జన్మిం చాడు.రాజపుట్ వంశం లో జన్మించిన ఇతడు మెడికల్ కాలేజీ లో ఎప్పుడు చేరకుండానే వైజ్య విజ్ఞానాన్ని అ పరిమితంగా సంపాదించాడు. అందుకే ఇతనిని బాల మేధావి గా పరిగణిస్తున్నారు. యితడు తన 7 వ ఏట నే ఆస్పత్రిలో ఒక క్లిష్టమైన శస్త్ర చికిత్సను చేసి ప్రపంచ వ్యాప్తం గా కీర్తిని సముపార్జించాడు.

  • ఈతని తల్లి రక్తమే ఇతనికి వరం మరియు  ప్రేరణ.చిన్న తనం లో ఇతని తల్లి రక్షా కుమారి జాస్వాల్ ఆకృతి ఉయ్యాల లో నే నడిచేది. 10 నెల లోనే మాట్లాడడం చేసేది. 5 సంత్సరాల వయసులో ఆమె షేక్స్ పియర్ నాటకాన్ని చదివి అర్ధం చేసుకుంది. 8 సంవత్సరాల వయసులో శస్త్ర చికిత్సను చేసింది. కానీ చేతులు కరెంటు షాక్ కు గురి అయి చచ్చు పడి పోవడం తో ఈమె నుండి ఆకృతి జాస్వాల్ ప్రేరణ పొందాడు  

  •  ప్రతిభను గుర్తించిన ఆ ప్రాంతపు డాక్టర్లు ఆపరేషన్ లు చేసేటప్పుడు  ఇతనిని పిలిచేవారు. ఈ విధం గా ఆపరేషన్ లు నిర్వహించడం చూసిన జాస్వాల్ మెడికల్ విజ్ఞానం లో పరిజ్ఞాన్ని సంపాదించాడు. ఇతని పరిజ్ఞానం తెలుసుకున్న ఒక తండ్రి తన్ కూతురికి ఉచితంగా ఆపరేషన్ చేయమని అడిగారు. అతని చేసిన ఆపరేషన్ విజయవంతం అయింది.

  • ఆకృతి జాస్వాల్ మొదటి ఆపరేషన్ విజవంతం అవడం తో భారత దేశం లో కెల్లా సర్జరీ లో  ఓక బాల మేధావిగా ఇతనిని గుర్తించారు. ఇరుగు పొరుగు గ్రామాల వారు ఆపరేషన్ లకు సంబంధించి ఇతనిని సలహాలు అడిగేవారు. 

  • ఆకృతి జాస్వాల్ 11 వ ఏట పంజాబ్ యూనివర్సిటీ లో డిగ్రీ చదవడం ప్రారంభించాడు. యూనివర్సిటీ లో కెల్లా అతి పిన్న వయసులో డిగ్రీ చదివే వ్యక్తి అతనే.  లండన్ ఇంపీరియల్ కాలేజీ ఇతనిని మెడికల్ రీసెర్చ్ ఫై పరిశోధనలు  చర్చలు జరపడానికి ఆహ్వానించింది. ఆకృత్ జాస్వాల్ లక్షల కొద్దీ  వైద్య శాస్త్రీయ సలహాలు  వారికీ ఇచ్చి  ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు .

  • ఆకృతి జాస్వాల్డ్ రోడ్ పక్కన చికిత్స లేకుండా ఉన్న ఎంతో మంది కాన్సర్ రోగులను అతను చూసి చలించి పోయాడు.  ఇప్పుడు అతను కాన్సర్ నివారణకు అనువైన శస్త్ర చికిత్సల పై పరిశోదన చేస్తున్నాడు. కాన్సర్ కు తగిన చికిత్స కోసమై అతను పరిశోధనలు చేస్తున్నాడు  

  • జీన్ తెరాఫీ అనే ఒక విధానం పైన ఆకృతి జాస్వాల్ ప్రస్తుతం  పరిశోధన చేస్తున్నాడు. చిన్న వయసులోనే  పూజాబ్ యూనివర్సిటీ  లో బి.యస్ .సి లో డిగ్రీ చదివారు   గ్రీ అనాటమీ, సర్జరీ కి సంబందించిన పుస్తకాలు , అనేస్తేషియా, ఫిజియోలజీ, కాన్సర్,  కు సంబందిచిన పరిజ్ఞానం అతను ను చాల సంపాదించాడు. 

  • ప్రతి రోజు 1 గంట చదువుకు కేటాయించడం ఆకృతి జాస్వాల్ అలవాటు.   వీలు కలిగినప్పుడు క్రికెట్, టీవీ చూడడం అతని హాబీ లు . ఇతని ఐ .ఖ్యు 148 ఒకే పరిక్షలో వచ్చింది.  'ది అల్ఫ్రా విన్ఫ్రై ' షో లో అతను  పాల్గొన్నాడు 

  • బ్రిటిష్ డాక్టర్లు కొందరు ఇతని పరిజ్ఞానాన్ని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఇతను కాన్సర్ విరుగుడు మందు కనిపెట్టి మన దేశానికీ పేరు తెస్తాడని ఆశిద్దాం.

ఆకృతి జస్వల  గురించి  ఈ క్రింది వీడియో లింకులు చూడండి :

India's Smartest Boy And His Quest To Cure Cancer 

https://www.youtube.com › watch

Akrit Jaswal 7 Years Old World's Youngest


గమనిక :
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share  and subscribe  చేయండి.   

నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv  

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












Most Recent

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...

Latest