ఈ కంప్యూటర్ యుగం లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎన్నోరకాల పనులు ఇంటర్నెట్ ద్వారానే మనం చేసుకో గలుగు తున్నాం. ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం. వంటలు చేయడం, ఆద్యాత్మికం, వినోదం, ఇలా ఎన్నో రకాలు చేయగలుగుతున్నాం. వీటన్నిటి ని సులభం చేసేది బ్లాగర్స్, ప్రపంచం లో ని అనేక విషయాలను తెలిసే లాగా కొన్ని పేజీలు, పోస్ట్ లు సృష్టించడమే బ్లాగ్గింగు అంటే .
ఈ బ్లాగులు ప్రపంచలోని వివిధ ప్రాంతాల వారు చూసి అనేక విషయాలు నేర్చుకుంటారు. బాగా ప్రజాదరణ ఉన్న ఈ బ్లాగులకు గూగుల్ సంస్థ వారు ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలు చూసిన, ఆ వస్తువులను కొన్న కూడా కొంత కమిషన్ బ్లాగ్ అడ్మిన్ కి గూగుల్ సంస్థకి వస్తుంది. ఈ విధంగా బ్లాగర్లు ఆదాయాన్ని సంపాదిస్తారు . ఈ విధంగా మన దేశం లో బ్లాగింగ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న వారిలో అమిత్ అగ్రవాల్ ఒకరు .
అమిత్ అగ్రవాల్ ఇతని బ్లాగ్ Labnol.org
- బ్లాగ్ ప్రారంభించిన సంవత్సరం -2004
- అలెక్స రాంక్ ప్రపంచం లో ..15,281
- labnol డొమైన్ కి .org అనే లింక్ ఉంటుంది,
- రోజుకి ఆదాయం సుమారుగా $ 1,322 డాలర్లు సుమారుగా ఇండియన్ కరెన్సీ లో (ఒక రోజుకు ) 1 లక్ష రూపాయలు పైన.
- గూగుల్ (యాడ్సెన్స్ )ప్రకటనలు ద్వారా ఇతనికి ప్రదానం గా ఆదాయం వస్తుంది.
- ఇతని బ్లాగ్ విలువ సుమారు $ 9,51,840 డాలర్లు సుమారు గా 07 కోట్లు.
వ్యకిగత వివరాలు :
- అమిత్ అగ్రవాల్ ఇండియాలో టెక్నాలజీ సంబందించిన 16 సంవత్సరాలుగా బ్లాగింగ్ లో ప్రసిద్ధి చెందారు.
- ఢిల్లీ కి 206 కిలోమీటర్లు దూరం లో ఉత్తరప్రదేశ్ లో నివసిస్తున్నారు.
- IIT-Roorkeeలో (తరువాత REC) లో కంప్యూటర్ సైన్స్ చేసారు.
- భారత దేశపు మొట్ట మొదటి నిపుణ బ్లాగర్, అమిత్ అగర్వాల్
- ఇతను ప్రపంచానికి అందించేది విజ్ఞానం చాలా ఎక్కువ.
- ప్రతివారం Techy మంగళవారం, అమిత్ అగర్వాల్ యువర్‌స్టోరీ తో మాట్లాడుతుంటాడు.
ఈ క్రింది యు ఆర్. యల్.ల లో ఇతని గురించి తెలుసుకోండి.
ఈ క్రింది యూట్యూబ్ .యు ఆర్. యల్ .ల లో ఇతని గురించి తెలుసుకోండి