ప్రసిద్ధ భారతీయ నటుడు సోనూ సూద్ జీవిత చరిత్ర అతని సాంఘిక సేవాభావం గురించి తెలుసుకుందాం
సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు.
2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగ గా నటించాడు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది
ఇతను నటించిన తెలుగు చిత్రాలు
- సీత (2019)
- అబినేత్రి (2016)
- ఆగడు (2014)
- జులాయి (2012)
- ఊ కొడతారా ఉలిక్కి పడతారా (2011)
- తీన్ మార్ (2011)
- కందిరీగ (2011)
- దూకుడు (2011)
- శక్తి (2011)
- అరుంధతి (2009)
- ఆంజనేయులు (2009)
- ఏక్ నిరంజన్ (2009)
- నేనే ముఖ్యమంత్రినైతే (2009)
- మిస్టర్ మేధావి (2008)
- అశోక్ (సినిమా) (2006)
- చంద్రముఖి (2005)
- అతడు (2005)
- సూపర్ (సినిమా) (2005)
- అమ్మాయిలు అబ్బాయిలు (2003)
హిందీ చిత్రం
- జోధా అక్బర్ (2009)
గెలుచుకున్న ప్రత్యేక అవార్డులు
సోను సూద్ సేవ కార్యక్రమాలు
ఈ మధ్య చిత్తూర్ జిల్లాలో నాగేశ్వర రావు అనే రైతు కుటుంబం ఎద్దులు కొనలేక తమ కూతుర్ల తో పొలం దున్నించడం చూసి చలించి పోయారు. వెంటనే ట్రాక్టర్ ను ఆ కుటుంబానికి పంపించారు. దేని తో అతనికి టీవీ ఛానల్ ల లోను ట్విట్టర్ లోను ప్రశంసల వర్షం కురుస్తుంది . మీరే చూడండి ...
Sir, What You Have Done so far will be written in golden lines in Our heart
.
ji & applauded him for his inspiring effort to send a tractor to Nageswara Rao’s family in Chittoor District. Moved by the plight of the family, I have decided to take care of the education of the two daughters and help them pursue their dreams.