Saturday, November 30, 2019

'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక మరియు శాస్త్రజ్ఞులు

'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక మరియు శాస్త్రజ్ఞులు

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. 

హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. 

వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. ఇదొక ఏకాక్షర మంత్రము. 


హిందువుల నమ్మే ముఖ్యమైన మంత్రం :

అనేక మంది హిందువులు దేవుని పూజించే సమయంలో, తమ మంత్రోచ్చారణ ప్రారంభాన్ని"ఓం" తోనూ మరియు "స్వాహా" తో ముగింపుని ఇవ్వడాన్ని మనం తరచుగా గమనిస్తూనే ఉంటాము. దీనికి గల ప్రధాన కారణమేమిటో మీకు తెలుసా ?

పురాతన హిందూ ఋషుల ప్రామాణికాల ప్రకారం, "ఓం" ప్రధానంగా మూడు శబ్దాలను కలిగి ఉంటుంది. అవి వరుసగా అ, ఉ, మ గా ఉన్నాయి. హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ మూడు అక్షరాలూ, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని తెలుపబడింది.

"ఓం"శబ్దము 

  • శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణ లో మనం కంఠంలోని స్వరపేటికను,అంగిలినిశబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందాఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.
  • ఇందులో అ,,మ లు ఉన్నాయి.నాలుకలోనిఅంగిలిలోని ఏ భాగము కూడా ' 'కార ఉచ్చారణ కు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజం గా ఉంది చివరిది ' 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు. నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా  ప్రక్రియనంతా   ఓంకారం  తెలియజేస్తూంది. అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.

శాస్త్రాలు ఏమి చెప్పాయి :

  • ధర్మ శాస్త్రాల ప్రకారం, విశ్వం (3) మూడు రకాల ప్రాథమిక శక్తులను కలిగి ఉంటుంది. అవి వరుసగా, సత్వ, రజో మరియు తమో గుణాలు. 
  • ఇక్కడ సత్వ గుణం, భగవంతుని లేదా మంచి లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
  • రజో గుణం మనిషి లేదా రాజు యొక్క సహజ లక్షణాలకు నిదర్శనం. 
  • తమో గుణం చెడు లేదా రాక్షస లక్షణాలకు సంబంధించినది. 
  • ప్రతి ఒక్క మూలకం కూడా, వివిధ నిష్పత్తులలో ఈ మూడు గుణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది.
  • ఈ శక్తుల లేదా గుణాల నిష్పత్తిని మార్చగలిగినా, సమ్మేళనం మాత్రం అలాగే మిగిలిపోతుంది. 

  • ఈ మూడు గుణాల కలయిక ద్రవ్యరాశిగా మారుతుంది. "ఓం" అనే పదం ఈ మూడు గుణాల కలయికగా ఉంటుంది
  • హిందూ గ్రంథాల ప్రకారం, ఓం అనే పదం శివుడిని మరియు వినాయకుడిని కూడా సూచిస్తుంది. 
  • వినాయకుడిని కొన్ని సందర్భాలలో "ఓం" రూపంలో చిత్రీకరించి పూజించడం మనం గమనిస్తూనే ఉంటాం. 
  • దైవ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా, హిందూ ఆచారాల ప్రకారం, మొట్టమొదటగా వినాయకుని పూజించడం పరిపాటిగా ఉంటుంది.

  • విశ్వం ఆవిర్భావం జరిగినప్పుడు, ఓం అనే ధ్వని వినిపించిందన్నది పురాతన కాలం నుండి వస్తున్న ప్రధాన నమ్మకం. 
  • విశ్వం ముగింపునకు వచ్చినప్పుడు కూడా అదే ధ్వని వినిపిస్తుందని చెప్పబడింది. 
  • ప్రాధమిక ధ్వనిగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న కారణంగా, ఆ శబ్దంతోనే మంత్రోచ్చారణ ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.

విశిష్టత -అన్వేష రాయ్ పరిశోధన...

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మ కంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్ లో తన ప్రదర్శనతో బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.

  • ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది.

  • అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.

  • అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్మిటర్స్తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి.

  • ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.

  • ఈ దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు.
  • ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని తమ అన్వేష నిరూపించిందని వెంకట్రామన్ తెలిపారు.

  • ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.

  • ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్షాప్నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు.

  • వర్క్షాప్లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.

  • అలాగే పూజారులు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది.
  • ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్ పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష రాయ్ తెలిపింది.

ఈ క్రింది వీడియోల యు.ఆర్.యల్ . లు .ద్వారా మరింత వివరాలు తెలుసు కోండి


OM Chanting @528 Hz | 8 Hours - YouTube

Search Results

OM MANTRA: MOST POWERFUL TRANSCENDENTAL ...

OM Chanting @417 Hz | Removes All Negative Blocks ...

Om Chanting Meditation : 100 TIMES ! - YouTube

OM MANTRA SOUND OF THE UNIVERSE - YouTube


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe చేయండి.
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe,   
కామెంట్   చేయడం  మర్చిపోకండి . 
మీ కామెంట్ ,షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ


















Wednesday, November 20, 2019

చిరస్మరణీయులు నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు గురించి తెలుసుకొందాము Part-1

itsgreatindia.blogspot.com

చిరస్మరణీయులు నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు గురించి తెలుసుకొందాము  Part-1


నందమూరి తారక రామా రావు గారిని (N.T.R) యన్ .టి .ఆర్. అనే ఆంగ్ల పదాలతో పలుకుతారు . ఇతను ఎప్పటికి మర్చిపోలేని మహా నటుడు మరియు మహా రాజకీయ నాయకుడు కూడా.  ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కూడా పనిచేసారు.  ఈ బ్లాగ్ లో మనం అతను నటించిన చిత్రాలు గురించి తెలుసుకుందాము .

N.T.R యన్ .టి .ఆర్.  దాదాపు 300 పైగా  తెలుగు మరియు ఇతర భాష చిత్రాలలో నటించారు. మనదేశం  (1949) అనే చిత్రం లో పోలీస్ పాత్ర ధారిగా  సినీ రంగ ప్రవేశం చేసారు. తరువాత  బి.ఏ . సుబ్బరావు గారు దర్శకత్వం  వహించిన పల్లెటూరి పిల్ల (1957) అనే చిత్రం లో నటించారు 

ఈ క్రిందన  N.T.R.  యన్.టి .ఆర్. నటించిన చిత్రాలు అన్నింటి గురించి తెలుసు కుందాం.  క్రింద వివరించిన చిత్రాల వీడియో యు.ఆర్ఎల్ పైన క్లిక్ చేసి ఆయా చిత్రాలను చూసి మధురానుభూతులను పొందండి.




యన్టీ ఆర్   చిత్రాల వివరాలు, యూ ట్యూబ్ మూవీ.యు. ఆర్. యల్ .లు.  

మీ మొబైల్ లో ఈ యు. ఆర్.యల్ . ల పై క్లిక్ చేసి మీ టీవీ లో టెలికాస్ట్ చేసుకోండి ....

శ్రీనాధ కవి సార్వభౌముడు
21 తేదీ అక్టోబర్ 1990 లో విడుదల 
యాన్ .టి . ఆర్ . జయ సుధ 
డైరెక్టర్ బాపు . ప్రొడ్యూసర్ . యన్ .రామ కృష్ణ గారు .



మేజర్ చంద్రకాంత్ 
23-ఏప్రిల్ 1993 విడుదల 
తారాగణం ఎన్ టి.ఆర్. సావిత్రి,మోహన్ బాబుల; డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు ,
ప్రొడ్యూసర్ : మోహన్ బాబు,
సంగీతం యమ్.యమ్. కీరవాణి


Search Results



బ్రహ్మశ్రీ విశ్వామిత్ర  
1992 విడుదల, నటుడు.ఎన్.టి.ఆర్,
19 ఏప్రిల్ 1991 విడుదల
తారాగణం: కృష్ణ , బాల కృష్ణ,మీనాక్షి శేషాద్రి ;డైరెక్టర్ &  ప్రొడ్యూసర్ఎన్.టి.ఆర్, 
మ్యూజిక్: రవీంద్ర జైన్.



శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
1984 విడుదల, 29 నవంబర్
నటులు : యన్టీ ఆర్.బాల కృష్ణ, రతి అగ్నిహోత్రి
,డైరెక్టర్ &  ప్రొడ్యూసర్ ఎన్.టి.ఆర్, 
సంగీతం : యస్ .దక్షిణా మూర్తి.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Resu





చండ శాసనుడు 
నటుడు యన్ .టి .ఆర్ .
1883 లో విడుదల
యన్ .టి .ఆర్.,శారద, రాధ,
డైరెక్టర్  యన్ .టి .ఆర్
సంగీతం .చక్రవర్తి

పైచిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Resul





సింహం నవ్వింది 
నటుడు యన్ .టి. ఆర్.బాలకృష్ణ, కాల రంజని, 
డైరెక్టర్ : డి. యోగానంద్
1983 మార్చి 3న విడుదలైంది
సంగీత దర్శకుడు కె .చక్రవర్తి ,

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




నా దేశం 
నటుడు యన్ .టి.ఆర్, నటీమణి జయసుధ,
1982 అక్టోబర్ 27 విడుదలైంది
డైరెక్టర్ : కె బాపయ్య, 
ప్రొడ్యూసర్లు : దేవి వర ప్రసాద్, వెంకట రత్నం,  
సంగీత దర్శకుడు : చక్రవర్తి .

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results


  

వయ్యారి భామలు వగలమారి భర్తలు

తారాగణం : యన్ .టి. ఆర్, కృష్ణ, శ్రీ దేవి,రాధిక, 
విడుదల తేదీ : 
1982. డైరెక్టర్ : కె . సుబ్బరావు,
ప్రొడ్యూసర్, ఆర్.వి.గురుపాదం,
సంగీత దర్శకుడు: రాజేన్ నాగేంద్ర.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




బొబ్బిలి పులి 
విడుదల 1982 జులై 9 వ తేదీ
తారాగణం : యన్.టి.ఆర్., శ్రీ దేవి,
జయ చిత్ర,  డైరెక్టర్: డి .నారాయణ రావు
ప్రొడ్యూసర్ : వి .రమేష్,
సంగీత దర్శకుడు : జె .వి .రాఘవులు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





జస్టిస్ చౌదరి 
1982 వ తేదీ విడుదలైంది
డైరెక్టర్: కె. రాఘవేంద్ర రావు,
నిర్మాత: త్రివిక్రమ రావు,
సంగీతం : చక్రవర్తి ,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





కలియుగ రాముడు
1982  మార్చి 13వ తేదీ విడుదలైంది,
డైరెక్టర్: కె . బాపయ్య,
నిర్మాత: డి. శ్రీరంగరాజు,
సంగీతము: కె.వి .మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







అనురాగ దేవత
1982 జనవరి 7 న విడులైంది
డైరెక్టర్ : టి . రామారావు
ప్రొడ్యూసర్: యన్. హరి కృష్ణ,
సంగీత దర్శకుడు : చక్రవర్తి.


పై చిత్రం క్రింది లింక్లో చూడండి ...

Search Results






మహాపురుషుడు
1981 న విడుదలైంది,
 నట వర్గం : యన్టీ ఆర్ . జయసుధ,
డైరెక్టర్: లక్ష్మి దీపక్,
నిర్మాత : తెలీదు
సంగీత దర్శకత్వం: చక్రవర్తి

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






కొండవీటి సింహం 
1981 ఆక్టోబర్ 7 న విడుదలైంది,
తారాగణం: యన్ .టి .ఆర్. శ్రీ దేవి, జయంతి , 
డైరెక్టర్. కె . రాఘవేంద్ర రావు  
నిర్మాత: అర్జున రాజు, శివ రామ రాజు, యన్. కుమార్జి,  
సంగీతం: చక్రవర్తి 


పై చిత్రం క్రింది youtube లింక్ లోచూడండి ...

Search Results




అగ్గి రవ్వ 
1981 ఆగస్టు 14 వ తేదీ విడుదలైంది,
తారాగణం : యన్ .టి. ఆర్ . శ్రీదేవి 
డైరెక్టర్ కె .బాపయ్య,
నిర్మాత:. యన్..రామారావు,
సంగీత దర్శకుడు : కె.వి . మహదేవన్.

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






విశ్వరూపం 
1981 లో రిలీజ్ అయింది
తారాగణం యన్టీ.ఆర్.జయసుధ, శ్రీ దేవి
డైరెక్టర్ : సి. నారాయణ రావు,
నిర్మాత: కె. భాను ప్రసాద్.
 సంగీతం : చక్రవర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







సత్యం శివమ్
విడుదల : 1981 మే 28 తేదీ న
తారాగణం యన్టీ అర్., ఏ.యన్.ఆర్., శ్రీదేవి, రతి అగ్నిహోత్రి,
డైరెక్టర్ : రాఘవేంద్ర రావు,
సంగీతం : చక్రవర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



తిరుగులేని మనిషి 
విడుదల తేదీ : 1981 ఏప్రియల్ 1 వ తేదీ
తారాగణం: యన్టీ.ఆర్ .చిరంజీవి,
రతి అగ్ని హోత్రి , డైరెక్టర్: కె.రాఘవేంద్ర రావు, 
నిర్మాత: కె. దేవి వర ప్రసాద్,
మ్యూజిక్ డైరెక్టర్: కె.వి. మహదేవన్ ,



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






ఎవరు దేవుడు 
1981 న విడుదల
తారలు: యన్టీ రామారావు , జమున,
డైరెక్టర్:  భీం సింగ్,
సంగీతం : కె.వి. మహదేవన్.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...
Not available..









గజదొంగ
1981సం. జనవరి 30 న  విడుదల
తారలు : యన్టీ ఆర్ ,జయ సుధ, శ్రీ దేవి,
డైరెక్టర్ : కె. రాఘవేంద్ర రావు ,
నిర్మాత: చక్రవర్తి .  


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results






ప్రేమ సింహాసనం
1981సం విడుదల,
తారలు : యన్టీ.ఆర్., కె. ఆర్. విజయ,
డైరెక్టర్: బి. మస్తాన్ రావు,
నిర్మాత: కె.విద్యాసాగర్,
సంగీత దర్శకుడు: చక్రవర్తి




పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




సరదారాముడు
విడుదల తేదీ : 1980 నవంబర్ 14 తేదీ
తారాగణం : యన్టీ ఆర్. జయసుధ,
డైరెక్టర్ : కె, వాసు ,
నిర్మాత: యస్ రియాజ్ బాషా ,
సంగీతం : చక్రవర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results









సర్దార్ పాపారాయుడు 
విడుదల 1980 లో ,
తారాగణం: యన్టీఆర్, మోహన్ బాబు, శారద, శ్రీదేవి,  
డైరెక్టర్: దాసరి నారాయణ రావు. నిర్మాత:  క్రాంతి కుమార్,
సంగీతం : చక్రవర్తి .


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







రౌడీ రాముడు,
కొంటె కృష్ణుడు
1980 ఆగష్టు 8 న విడుదల
తారాగణం : యన్టీ ఆర్ , శ్రీ దేవి,
డైరెక్టర్: కె. రాఘవేంద్ర రావు ,
నిర్మాత: యన్టీఆర్, సంగీతం :  చక్రవర్తి.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







 సూపర్ మాన్
 విడుదల తేదీ 1980
 తారాగణం: యన్టీ ఆర్, జయప్రద,
 డైరెక్టర్: వి . మధుసూధన రావు,
 నిర్మాత: రామ్ గోపాల్ వర్మ,
 సంగీతం : చక్రవర్తి .


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...







ఆటగాడు
విడుదల తేదీ 1980
తారాగణం యన్టీఆర్ , శ్రీ దేవి
డైరెక్టర్  టి. రామారావు
నిర్మాత: జి .రాజేంద్ర ప్రసాద్ 
సంగీత దర్శకుడు :చక్రవర్తి 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results












సర్కస్ రాముడు
 1980   లో విడుదల ,
 తారాగణం: యన్టీఆర్, జయప్రద,డైరెక్టర్ : నారాయణ రావు,నిర్మాత : కె. చెలియన్,
సంగీత దర్శకుడు : కె.వి . మహదేవన్.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...




ఛాలెంజ్ రాముడు
1980 విడుదల,
తారాగణం: యన్టీఆర్, జయప్రద,
డైరెక్టర్ : టి. యల్ .వి . ప్రసాద్,
నిర్మాత: టి. ప్రకాష్ రావు,
సంగీత దర్శకుడు : చక్రవర్తి 



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results









యుగంధర్ 
1979 నవంబర్ 30 న విడుదల
తారాగణం యన్టీఆర్ , జయప్రద,
డైరెక్టర్ : కె.యస్. దాస్ .
నిర్మాత: పి. విద్యా సాగర్,
సంగీత దర్శకుడు : ఇళయ రాజా.



పై చిత్రం Songs ఈ  క్రింది లింక్ లోచూడండి ... 
present Not available 





శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
విడుదల: 1979 సెప్టెంబర్ 28 న,
తారాగణం : యన్టీఆర్, జయప్రద,
డైరెక్టర్: యన్టీఆర్, నిర్మాత: యన్టీఆర్,
సంగీత దర్శకుడు : పి.నాగేశ్వరరావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results








టైగర్ 
 తారలు : యన్టీఆర్,రజినీకాంత్, రాధ ,  అంజలి దేవి,
 డైరెక్టర్: యన్ . రమేష్,
 నిర్మాత: జి .రావు
 సంగీత దర్శకుడు:  సత్యం


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







వేటగాడు
1979 జులై 5 న విడుదలైంది
తారలు: ఎన్టీయార్, శ్రీ దేవి,
డైరెక్టర్: రాఘవేంద్ర రావు,
నిర్మాత: .యం. అర్జున రావు,
సంగీత దర్శకుడు: చక్రవర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





శృంగార రాముడు
విడుదల తేదీ: 1979 నవంబర్ 22
తారలు: యన్టీఆర్, లత,
డైరెక్టర్: కె.శంకర్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







శ్రీ మద్విరాట 
పర్వము  
విడుదల తేదీ: 1979 మే 28 న
తారలు: యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్: యన్టీఆర్, ప్రొడ్యూసర్: యన్టీఆర్,
సంగీతం:  దక్షిణా మూర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ... 
దొరక లేదు 






మావారి మంచితనం

తారాగణం: యన్టీఆర్, వాణిశ్రీ
డైరెక్టర్ : బి. ఏ. సుబ్బరావు,
నిర్మాత: పి . పుండరీకాక్షయ్య,
సంగీత దర్శకుడు : మాస్టర్ వేణు,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ... 
దొరక లేదు 








డ్రైవర్ రాముడు 
1979 ఫిబ్రవరి 2 న విడుదల
తారలు: యన్టీఆర్,జయసుధ,
డైరెక్టర్: కె .రాఘవేంద్ర రావు,
నిర్మాత: యన్ . హరి కృష్ణ,
సంగీతం:చక్రవర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





 కె.డి. నెంబర్ వన్.
 1978 విడుదల, తారలు, యన్టీఆర్,   జయసుధ,
 డైరెక్టర్: కె. రాఘవేంద్ర రావు,
 నిర్మాత: కె.దేవి వర ప్రసాద్ ,
 సంగీత దర్శకుడు: కె.వి. మహదేవన్.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





లాయర్ విశ్వనాధ్
1978 లో విడుదల ,
తారలు:  యన్టీఆర్,  జయసుధ,
డైరెక్టర్ : యస్.డి.లాల్.
సంగీతం : సత్యం


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





 సాహసవంతుడు
  విడుదల 1978
  తారలు :యన్టీఆర్, వాణిశ్రీ,
  డైరెక్టర్: కె .బాపయ్య,
  నిర్మాత: డి . శ్రీరంగ రాజు,
  సంగీత దర్శకుడు : కె. వి . మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...




శ్రీ రామ పట్టాభిషేకం
విడుదల 1978
తారలు : యన్టీఆర్,
నిర్మాత: తెలీదు 
సంగీతం: పెండ్యాల 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





సింహ బలుడు
తేదీ 1978,  తారాగణం: యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్ : రాఘవేంద్ర రావు,
నిర్మాత: డి.శ్రీరంగ రాజు,
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్,



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







రాజపుత్ర రహస్యం 
1978 విడుదల తేదీ,
తారలు : యన్టీఆర్, జయప్రద,
డైరెక్టర్: యస్ .డి .లాల్ .
నిర్మాత: వై.లక్ష్మయ్య చౌదరి, సి,యస్. రాజు, సంగీతం : కె. వి. మహదేవన్ .


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







యుగ పురుషుడు
1978 విడుదల,
తారలు : యన్టీఆర్, జయప్రద,
డైరెక్టర్: కె. బాపయ్య,
నిర్మాత: అశ్వని దత్,
సంగీత దర్శకుడు: కె. వి. మహదేవన్


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






రామ కృష్ణులు 
1978 విడుదల;
తారలు: యన్టీఆర్, ఏ . యన్ .ఆర్. జయప్రద; 
డైరెక్టర్: వి.బి. రాజేంద్ర ప్రసాద్ ,
నిర్మాత: కె.వి. మహదేవన్,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...









అక్బర్, సలీమ్, అనార్కలి
1979 లో విడుదల
తారాగణం: యన్టీఆర్, బాల కృష్ణ,
డైరెక్టర్: యన్టీఆర్,
నిర్మాత:  యన్టీఆర్
సంగీత దర్శకుడు : సి . రామచంద్ర


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



మేలుకొలుపు 
1978 న విడుదల
తారలు: యన్టీయార్, జయప్రద,
డైరెక్టర్: బి. వి . సుబ్బారావు,
నిర్మాత: ఎ. పూర్ణ చంద్ర రావు ,
సంగీత దర్శకుడు: కె.వి. మహదేవన్



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results








సతీ  సావిత్రి 
1978 జనవరి 4 న విడుదల
తారాగణం: యన్టీఆర్, వాణిశ్రీ, కృష్ణం రాజు; డైరెక్టర్: బి. ఏ . సుబ్బరావు ,
సంగీత దర్శకుడు: ఘంటశాల,
 ఏ. నాగేశ్వర రావు


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







యమగోల
1977 ఆక్టోర్బెర్ 21 విడుదల
తారాగణం : యన్టీఆర్, జయప్రద,
డైరెక్టర్ : టి .  రామారావు,
నిర్మాత : యస్ వెంకట రత్నం ,
సంగీత దర్శకుడు : కె. చక్రవర్తి ,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






మా ఇద్దరి కథ
విడుదల : 23 సెప్టెంబర్ 1977 న
తారలు : యన్టీఆర్, మంజుల,
డైరెక్టర్: యన్. రమేష్,
సంగీతం : కె . చక్రవర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...
not available






చాణిక్య చంద్ర గుప్త 
విడుదల తేదీ : 1977 ఆగష్టు 25 న
తారలు : యన్టీఆర్, ఏ.యన్.ఆర్ .
డైరెక్టర్: యన్టీఆర్,
సంగీత దర్శకుడు: పి. నాగేశ్వర రావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





ఎదురీత  
విడుదల తేదీ 1977
తారలు : యన్టీఆర్,వాణిశ్రీ , జగ్గయ్య,
డైరెక్టర్ : వి. మధుసూధన రావు ,
నిర్మాత: యస్. రామచంద్ర రావు,
సంగీత దర్శకుడు : సత్యం

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






అడవి రాముడు 
విడుదల తేదీ 1977 ఏప్రిల్,1977
తారాగణం:యన్టీఆర్, జయప్రద
జయసుధ, డైరెక్టర్: రాఘవేంద్ర రావు
నిర్మాత:సత్యనారాయణ, సూర్యనారాయణ, 
సంగీతం:కె.వి. మహదేవన్


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




దాన వీర శుర కర్ణ
విడుదల: 1977 జనవరి 14 వ తేదీ,
తారాగణం:యన్టీఆర్, బాల కృష్ణ, హరికృష్ణ, శారద, సరోజాదేవి, ప్రభ,
డైరెక్టర్: ఎన్టిఆర్ ; 
నిర్మాత : యన్టీఆర్, 
సంగీత దర్శకుడు: పి. నాగేశ్వర రావు


పై  పెద్ద నిడివి (3గం.. )చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





మంచికి మరో పేరు
1976 విడుదల: 
తారాగణం: యన్టీఆర్, పద్మ ప్రియ, కృష్ణం రాజు; 
డైరెక్టర్: సి. యస్ . రావు;నిర్మాత: యమ్. మనోహర్;
సంగీత దర్శకులు : యస్ రాజేశ్వర రావు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






మా దైవం
విడుదల తేదీ: 1976 సెప్టెంబర్ ,17 వ తేదీ,  
తారాగణం : యన్టీఆర్,జయచిత్ర,
డైరెక్టర్: యస్. యస్. బాలన్ ,
నిర్మాత: కె. వి. మహదేవన్,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...




బంగారు మనిషి 
1976 న విడుదల
తారాగణం : యన్టీఆర్, లక్ష్మి,
డైరెక్టర్: ఎ. భీంసింగ్,
నిర్మాత: పి. పేర్రాజు,
సంగీత దర్శకుడు : కె.వి. మహదేవన్,



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Bangaru Manishi Telugu Full Movie - YouTube







నేరం నాది కాదు ఆకలిది
విడుదల తేదీ : 1976,జులై  22 న
తారాగణం: యన్టీఆర్,మంజుల
డైరెక్టర్: యస్ డి. లాల్ ,
నిర్మాత: వై.వి. రావు
సంగీత దర్శకుడు: సత్యం


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






మగాడు 
విడుదల తేదీ : 1976
తారాగణం : యన్టీఆర్,అంజలీ దేవి , లత, మంజుల; 
డైరెక్టర్ : యస్. డి .లాల్,
మ్యూజిక్ డైరెక్టర్: కె.వి .మహదేవన్


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





మనుషులంతా ఒక్కటే 
విడుదలైన తేదీ : 1976 ఏప్రిల్ 7. 
తారాగణం: యన్టీఆర్, జమున,
డైరెక్టర్: డి. నారాయణ రావు
నిర్మాత: వి . మహేష్
సంగీత దర్శకుడు :యస్ రాజేశ్వర రావు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





ఆరాధన
విడుదల తేదీ : 1976
డైరెక్టర్ : బి.వి . ప్రసాద్
నిర్మాత: ఎ. పుండరీకాక్షయ్య,
సంగీత దర్శకుడు : యస్,హనుమంత రావు


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






వేముల వాడ భీమ కవి
విడుదల తేదీ : 1976 జనవరి 8న
తారలు: యన్టీఆర్, బాల కృష్ణ,
డైరెక్టర్ : డి. యోగానంద్,
నిర్మాత: యన్టీఆర్, సంగీత దర్శకుడు : పి. నాగేశ్వర రావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...
దొరకలేదు 







ఎదురు లేని మనిషి 
విడుదల తేదీ : 1975 డిసెంబర్ 12 వ తేదీ
డైరెక్టర్ : కె . బాపయ్య,
నిర్మాత:  సి. అశ్వని దత్,
సంగీత దర్శకుడు : కె.వి. మహదేవన్ .



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి...

Search Results



తీర్పు 
విడుదల తేదీ : 1975 అక్టోబర్, 2 వ తేదీ
తారాగణం: యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్: విశ్వేశ్వర రావు,
సంగీత దర్శకుడు : చక్రవర్తి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ... 
లేదు 



















మాయామశ్చీంద్ర 
విడుదల తేదీ 1975 జులై 9 న,
తారాగణం యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్: బాబుబాయి మిస్ట్రీ,
నిర్మాత:పి. సుబ్బారావు
సంగీత దర్శకుడు : సత్యం


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results




అన్నదమ్ముల అనుబంధం
విడుదల తేదీ 1975 జులై 4 న 
తారాగణం: యన్టీఆర్, లత, మురళి మోహన్, బాల కృష్ణ, 
డైరెక్టర్ :యస్.డి. లాల్. ;  
నిర్మాత:యమ్.సీతంబరం, 
సంగీతం: చక్రవర్తి,



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





రాముని మించిన రాముడు
విడుదల :1975 న
తారాగణం: యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్: యమ్. యస్. గోపినాథ్
నిర్మాత:...
సంగీత దర్శకుడు : ...


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



Search Results






సంసారం
విడుదల :1975 న 28 వ తేదీ
తారాగణం: యన్టీఆర్, జమున ,
డైరెక్టర్: టి. ప్రకాశరావు,
సంగీతం: టి. చలపతి రావు,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results





కథానాయకుని కథ

విడుదల తేదీ : 1975 ఫిబ్రవరి 21 
తారాగణం: యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్: యోగానంద్,



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...










రామాంజనేయ యుద్ధం
విడుదల: 1975  జనవరి 1975,
తారాగణం: ,యన్టీఆర్, సరోజ దేవి, రాజశ్రీ,
డైరెక్టర్, బాపు,
నిర్మాత: తెలీదు
సంగీత దర్శకుడు: కే.వి, మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







దీక్ష 
విడుదల: 1974
తారాగణం: యన్టీఆర్,జమున,అంజలి దేవి;   డైరెక్టర్: ప్రత్యగాత్మ,
నిర్మాత:సుబ్బా రావు,కుటుంబ రావు,
సంగీత దర్శకుడు:  పెండ్యాల


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results









నిప్పులాంటి మనిషి
విడుదల తేదీ :1974 అక్టోబర్ 25 న
తారాగణం: యన్టీఆర్,లత, 
డైరెక్టర్ : యస్. డి .లాల్ .నిర్మాత: వై.వి. రావు,  
సంగీత దర్శకుడు: సత్యం



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




తాతమ్మ కల 
విడుదల తేదీ 1974 ఆగష్టు 29 న 
తారాగణం: యన్టీఆర్, బహనుమతి ,
డైరెక్టర్: యన్టీఆర్,  నిర్మాత: యన్టీఆర్,
సంగీతం: యస్. రాజేశ్వర రావు,





పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






మనుషుల్లో దేవుడు
విడుదల తేదీ : 1974
తారలు: యన్టీఆర్,అంజలీదేవి, వాణిశ్రీ,
డైరెక్టర్ : యల్.వి. ప్రసాద్,
నిర్మాత: ఎ. పుడరీకాక్షయ్య,
సంగీతం : యస్ హనుమంత రావు.

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results








అమ్మాయి పెళ్లి
విడుదల తేదీ 1974 మార్చ్ 7 న
తారాగణం: యన్టీఆర్, భానుమతి
డైరెక్టర్ : భానుమతి
నిర్మాత: సంగీతం: భానుమతి, సత్యం.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results





పల్లెటూరి చిన్నోడు
విడుదల: 1973
తారలు: యన్టీఆర్: గిరిజ, కృష్ణం రాజు,
డైరెక్టర్: బి. విఠలాచార్య,
సంగీతం: కె.వి. మహదేవన్.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





Search Results




వాడే వీడు
విడుదల 1973
తారలు : యన్టీఆర్, మంజుల,
డైరెక్టర్: యోగానంద్,
సంగీతం: సత్యం



Vade Veedu Full Length Movie|| N.T.R, Manjula ... - YouTube









దేవుడు చేసిన మనుషులు
విడుదల తేదీ 1973 ఆగష్టు,9 న
తారలు: యన్టీఆర్, కృష్ణ, విజయ నిర్మల,కాంచన, 
డైరెక్టర్: వి. రామచంద్ర రావు, 
నిర్మాత:  వి. రామచంద్ర రావు, టి .మహారథి. 
సంగీతం: రమేష్ నాయుడు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






ధనమా దైవమా
విడుదల : 1973 న
డైరెక్టర్: సి. యస్. రావు.
నిర్మాత: డి.వి. యస్. రాజు,
సంగీతం: టి.వి. రాజు.

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





దేశోద్దారకులు
విడుదల తేదీ: 1973న
తారలు : యన్టీఆర్. వాణిశ్రీ,
డైరెక్టర్: సి.యస్. రావు.
సంగీతం: కె.వి. మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ... 
అందుబాటు లో లేదు.





డబ్బుకు లోకం దాసోహం
విడుదల: 1973
తారలు : యన్టీఆర్, జమున
సంగీతం: కె.వి. మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




ఎర్రకోట వీరుడు
1973 న డిసెంబర్ 6 న విడుదల,
దర్శకుడు: పార్ధసారధి,
సంగీతం: ఘంటసాల, విజయకుమార్,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...







బడిపంతులు
విడుదల:1972  నవంబర్ 23న ,
తారలు : యన్టీఆర్, అంజలి దేవి,
డైరెక్టర్: పి. చంద్ర శేఖర్ రెడ్డి,
నిర్మాత: పి . పేరయ్య,
సంగీతం: కె.వి. మహదేవన్


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







కుల గౌరవం
విడుదల : 1972 లో
తారలు; యన్టీఆర్, జయంతి
డైరెక్టర్: పి. శివరాం,
నిర్మాత, యన్. త్రివిక్రమ రామ రావు ,
సంగీతం: టి. జి. లింగప్ప,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...
ప్రస్తుతం అందుబాటు లో లేదు 






శ్రీ కృష్ణాఆంజనేయ యుద్దం 
విడుదల,1963 జనవరి, 9 వ తేదీన.
తారలు: దేవిక, వాణిశ్రీ,
డైరెక్టర్, సి.యస్. రావు,
సంగీత దర్శకుడు:  టి.వి. రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...








శ్రీ కృష్ణసత్య 

విడుదల తేదీ: 1972 జనవరి1,
తారలు: యన్టీఆర్, జయలలిత,
డైరెక్టర్: కె. వెంకట్ రెడ్డి,
నిర్మాత: యన్.త్రివిక్రమరామ రావు,
సంగీతము:పి. నాగేశ్వర రావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





పవిత్ర హృదయాలు 
విడుదల: 1971,
తారలు : యన్టీఆర్, చంద్రకళ,జమున
డైరెక్టర్ : ఎ.సి. త్రిలోక్ చందర్,
సంగీతం: చలపతి   .


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






చిన్ననాటి స్నేహితులు
విడుదల: 1971,
తారలు: యన్టీఆర్, వాణిశ్రీ, దేవిక,
డైరెక్టర్: కె. విశ్వనాధ్,
సంగీతం: టి.వి. రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






అదృష్ట జాతకుడు
విడుదల:  1974,
తారలు: యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్: కె. హేమాంబరధరరావు,
సంగీతం: టి. చలపతి రావు 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






రైతు బిడ్డ
విడుదల తేదీ: 1971
తారలు: యన్టీఆర్ : వాణిశ్రీ,
డైరెక్టర్: బి. యస్ . సుబ్బారావు,
నిర్మాత: కె. వెంకట రామయ్య, 
సంగీతం : యస్ హనుమంత రావు,


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






జీవిత చక్రం 
విడుదల: 1971
తారలు: యన్టీఆర్, వాణిశ్రీ, శారద,
డైరెక్టర్: సి. యస్ . రావు,
నిర్మాత: పి. గంగాధర రావు ,
సంగీతం: శంకర్ జై కిషన్


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






రాజకోట రహస్యం
విడుదల 1971
తారలు: యన్టీఆర్, దేవిక ,
డైరెక్టర్: బి. విఠలాచార్య,
సంగీతం: విజయఆనంద్.

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





నిండు దంపతులు 
విడుదల తేదీ : 1971  
తారాగణం: యన్టీఆర్, సావిత్రి, విజయ నిర్మల,  
డైరెక్టర్: కె. విశ్వనాధ్,   
నిర్మాత:  యమ్.జగన్నాధరావు, 
సంగీతం: టి. వి. రాజు. విజయ కృష్ణ మూర్తి


ఈ చిత్రం క్రింది లింక్ లోచూడండి ...







శ్రీ కృష్ణ విజయం
విడుదల: 1970
తారలు: యన్టీఆర్, జయ లలిత, జమున,
డైరెక్టర్: కె. కామేశ్వర రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు,



ఈ చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






ఒకే కుటుంబం
1970 డిసెంబర్ 25 విడుదల  
తారలు: యన్టీఆర్, లక్ష్మి; 
డైరెక్టర్; ఎ. భీంసింగ్
నిర్మాత: సి.హెచ్ . రాఘవ రావు, కె. బసవయ్య; 
సంగీత దర్శకుడు:యస్. పి. కోదండపాణి.

Search Results

Web results


పై  చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Oke Kutumbam Telugu Full Length Movie || NTR, Lakshmi ...





కోడలు దిద్దిన కాపురం 
విడుదల 1970 ఆక్టోర్బెర్ 21 న
తారలు: యన్టీఆర్, సావిత్రి,వాణిశ్రీ,
డైరెక్టర్: డి. యోగానంద్,
నిర్మాత: యన్టీఆర్,
సంగీతం : టి. వి. రావు,


పై  చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







మారిన మనిషి
విడుదల తేదీ: 1970 సెప్టెంబర్ 24 వ తేదీ,
తారలు: యన్టీఆర్,విజయ నిర్మల,
డైరెక్టర్: సి. యస్. రావు ,
సంగీతం: టి. వి. రాజు.



పై  చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







మాయని మమత 
విడుదల : 1970 ఆగష్టు 13 వ తేదీ,
తారలు : యన్టీఆర్, సరోజ దేవి,
డైరెక్టర్: కె. కామేశ్వర రావు,
నిర్మాత: బిమిడి పాటి బాపయ్య
సంగీతం:  గుడిమెట్ల అశ్వర్థమ



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





చిట్టి చెల్లెలు 
విడుదల: 1970
తారలు: యన్టీఆర్, వాణిశ్రీ,
నిర్మాత : మురుగన్ బ్రదర్స్,
సంగీతం: యస్ . రాజేశ్వర రావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



విజయం మనదే  
విడుదల తేదీ : 1970 జులై, 15 న ,
తారలు: యన్టీఆర్, బి. సరోజ దేవి, దేవిక,
దర్శకుడు: బి. విఠలాచార్య,
నిర్మాత: యన్. సాంబశివరావు,
సంగీత దర్శకుడు: ఘంటసాల.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





పెత్తందార్లు
విడుదల తేదీ: 1970 ఏప్రిల్ 30వ తేదీ
తారలు: యన్టీఆర్, విజయ నిర్మల,
డైరెక్టర్: సి. యస్. రావు 
  

పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...








అలీబాబా 40 దొంగలు
విడుదల తేదీ: 1970 ఏప్రిల్, 4 వ తేదీ 
తారలు: యన్టీఆర్, జయలలిత,
దర్శకుడు: బి. విఠలాచార్య,
సంగీత దర్శకుడు: జి. వెంకటేశ్వర రావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results








లక్ష్మీకటాక్షం 
విడుదల తేదీ : 1970 మార్చ్ 12 న,
తారలు: యన్టీఆర్, విజయ, రాజశ్రీ,
డైరెక్టర్: బి. విఠలాచార్య ,
నిర్మాత: పి. సుబ్బారావు,
సంగీతం: యస్.పి. కోదండపాణి.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి (అద్భుత చిత్రం)  ...





తల్లా పెళ్ళామా 
విడుదల :1970 న
తారలు: యన్టీఆర్, చంద్రకళ,  డైరెక్టర్: యన్టీఆర్, నిర్మాత: యన్టీఆర్,  సంగీతం: టి. వి.రాజు,


Search Result



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






ఏక వీర
విడుదల తేదీ:1969
తారలు : యన్టీఆర్, జమున,
డైరెక్టర్: సి.యస్.రావు, 
నిర్మాత: డి.యల్.నారాయణ రావు, సీతారాం; 
సంగీత దర్శకుడు: కె. వి. మహదేవన్.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





































































మాతృ దేవత



విడుదల తేదీ : 1969
తారలు: యన్టీఆర్, సావిత్రి,
డైరెక్టర్: సావిత్రి  నిర్మాత:ఎ. పూర్ణ చంద్ర రావు
    సంగీతం: కె.వి. మహదేవన్.

 
పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...







అగ్గివీరుడు 
1969 విడుదల
తారాగణం: యన్టీఆర్, రాజశ్రీ,
నిర్మాత: బి. శ్రీనివాస్,
సంగీత దర్శకుడు: విజయ కృష్ణ మూర్తి



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





భలే తమ్ముడు 
విడుదల: 1969
తారలు: యన్టీఆర్, కె. ఆర్. విజయ,
డైరెక్టర్: బి. ఎ. సుబ్బారావు,
నిర్మాత: ఎ. పుండరీకాక్షయ్య,
సంగీతం: టి. వి. రాజు



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results



నిండు హృదయాలు
విడుదల: 1969 
తారలు: యన్టీఆర్, వాణిశ్రీ 
డైరెక్టర్: కె. విశ్వనాధ్,
నిర్మాత: యమ్. జగన్నాథ రావు,
సంగీత దర్శకుడు: టి.వి. రాజు 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...









కదలడు వదలడు
విడుదల: 1969
తారాగణం: యన్టీఆర్, జయ లలిత, విజయ లలిత;
డైరెక్టర్: వి. విఠలాచార్య,
నిర్మాత : జి. సుబ్బా రావు; 
సంగీతం: టి.వి.రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







విచిత్ర కుటుంబం
విడుదల: 1969
తారలు: యన్టీఆర్, సావిత్రి
డైరెక్టర్: కె.యస్. ప్రకాష్ రావు,
సంగీత దర్శకుడు: టి. వి. రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



గండికోట రహస్యం
విడుదల: 1969
తారలు: యన్టీఆర్, జయలలిత, దేవిక,
డైరెక్టర్:  బి.విటలాచార్య,
నిర్మాత: డి.వి. యస్.రాజు.
సంగీత దర్శకుడు : టి.వి/ రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...




భలే మాస్టారు
విడుదల : 1969
తారాగణం: యన్టీఆర్, అంజలి దేవి, కాంచన
డైరెక్టర్: యస్. డి. లాల్.
సంగీత దర్శకుడు: టి. వి. రాజు



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





కథానాయకుడు
విడుదల : 1969   ఫిబ్రవరి 27 న
తారలు: యన్టీఆర్, జయలలిత:
డైరెక్టర్ : కె హేమాభద్ర రావు,
సంగీతమ్: టి .వి. రాజు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results




వరకట్నం 
విడుదల: 1969 జనవరి  10 న
తారాగణం: యన్టీఆర్, కృష్ణకుమారి, సావిత్రి,
డైరెక్టర్: యన్టీఆర్,
నిర్మాత: టి. త్రివిక్రమ రావు,
సంగీతం: టి. వి. రాజు


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results






నిండు సంసారం 
తారలు: యన్టీఆర్, వరలక్ష్మి ,
డైరెక్టర్:  సి. యస్. రావు 
నిర్మాత:  పి . గంగాధర రావు,
సంగీతం:



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...




బాగ్దాద్ గజదొంగ 
విడుదల:1968  అక్టోబర్  24 న
తారలు: యన్టీఆర్, జయలలిత
సంగీతం: టి. వి. రాజు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...






భాగ్య చక్రం
విడుదల:1968 
తారాగణం: యన్టీఆర్, సరోజ దేవి ;  దర్శకుడు:  కె.వి. రెడ్డి, 
నిర్మాత: పి .సి. రెడ్డి,
సంగీత దర్శకుడు : తెలీదు



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results






నిన్నే పెళ్లాడుతా 
విడుదల: 1968  ఆగష్టు 30 న
తారాగణం:  యన్టీఆర్, భారతి,
డైరెక్టర్ : బి.వి. శ్రీనివాస్,
నిర్మాత: బి .విఠలాచార్య,
సంగీతం: విజయ కృష్ణ మూర్తి.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results



వేములవాడ భీమ కవి 
విడుదల: 1968  ఆగష్టు 10 న,
తారాగణం: యన్టీఆర్, కాంచన,
డైరెక్టర్: కె. విశ్వనాధ్,
సంగీతం: టి. వి. రాజు


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

present Not available 







రాము
విడుదల: 1968 మే 4 న,
తారలు: యన్టీఆర్, జమున,
డైరెక్టర్: ఎ.సి. త్రిలోక్ చందర్,
నిర్మాత: ఎ .వి. మెయ్యప్పన్ ,
సంగీత దర్శకుడు: ఆర్. గోవర్ధనం రెడ్డి.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results



తీర్పు
విడుదల: 1968 అక్టోబర్ 11
తారలు: యన్టీఆర్, కృష్ణకుమారి, జయలలిత,
డైరెక్టర్: డి. యోగానంద్,
నిర్మాత: డి.వి. యస్. రాజు 
సంగీత దర్శకుడు : టి. వెంకట రాజు 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...
this time not available 






తల్లి ప్రేమ 

విడుదల: 1968 
తారాగణం: యన్టీఆర్, సావిత్రి 
డైరెక్టర్: శ్రీకాంత్ 
నిర్మాత: యమ్. ఆజం 
సంగీత దర్శకుడు: ఘంటశాల.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results




నిలువు దోపిడీ 
తారలు: యన్టీఆర్, దేవిక
దర్శకుడు: సి. యస్. ఆర్.రావు,
సంగీతం: కె.వి. మహదేవన్



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ..








ఉమాచండీ గౌరీ శంకరుల కథ
విడుదల: 1968 జనవరి 1 న,
తారలు: యన్టీఆర్, బి.సరోజా దేవి 
డైరెక్టర్: కె. వి. రెడ్డి 
నిర్మాత: కె. వి. రెడ్డి
సంగీతం: పి. నాగేశ్వర రావు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ..





చిక్కడు దొరకడు 
విడుదల  తేదీ:1967
తారలు: యన్టీఆర్, జయలలిత, కృష్ణ కుమారి 
డైరెక్టర్: విఠలాచార్య,
నిర్మాత: కె. సీతా రామ స్వామి,
సంగీత దర్శకుడు: టి. వి. రాజు 



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ..







ఆడ పడుచు 
విడుదల తేదీ:1967 నవంబర్,
తారాగణం: యన్టీఆర్,చంద్రకళ
డైరెక్టర్: కె. హేమాంబరధరరావు
నిర్మాత: కె. హేమాంబరధరరావు
సంగీతం: టి. చలపతి రావు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...







పుణ్యవతి 
విడుదల తేదీ: 1967
తారాగణం:  యన్టీఆర్, భానుమతి,
డైరెక్టర్:  దాదా  మిరాషి 
నిర్మాత: వాసు మీనన్
సంగీతం: ఘంటసాల.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...




శ్రీ కృష్ణావతారం

విడుదల: 1967 అక్టోబర్ 12 న
తారలు: యన్టీఆర్, దేవిక
డైరెక్టర్: కె. కామేశ్వర రావు,
నిర్మాత: ఎ. పుండరీకాక్షయ్య ,
సంగీతం: టి .వి. రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




స్త్రీ జన్మ 
విడుదల: 1967 ఆగష్టు 3 న
తారలు : యన్టీఆర్, కృష్ణ కుమారి
డైరెక్టర్: కె.యస్, ప్రకాశ రావు
నిర్మాత: డి. రామ నాయుడు
సంగీత దర్శకుడు : ఘంటసాల


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



నిండు మనసులు 
విడుదల తేదీ:1967 ఆగష్టు10 న
తారలు: యన్టీఆర్, దేవిక,
నిర్మాత:యమ్.జగన్నాధరావు
సంగీతం : టి.వి రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





భామా విజయం 
విడుదల: 1967 ఫిబ్రవరి 24
తారాగణం: యటిఆర్, కాంచన, రాజశ్రీ, జయంతి
నిర్మాత: యమ్.యస్. కాశి,
సంగీతం: యమ్ .యస్.విశ్వనాథన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results



ఉమ్మడి కుటుంబం 
విడుదల: 1967 ఏప్రిల్ 20 న
తారలు: యన్టీఆర్, వాణిశ్రీ,
డైరెక్టర్: డి. యోగానంద్,
నిర్మాత: యన్. త్రివిక్రమ రామారావు
సంగీతం: టి.వి. రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...









భువన సుందరి కథ
విడుదల: 1967న
తారలు: యన్టీఆర్, కృష్ణ కుమారి,
డైరెక్టర్: పుల్లయ్య
నిర్మాత: టి. సుబ్బారావు,
సంగీత దర్శకుడు :  ఘంటసాల


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




కంచుకోట
విడుదల 1967,
తారలు: యన్టీఆర్ , సావిత్రి, వాణిశ్రీ,
డైరెక్టర్: సి. యస్ . రావు
నిర్మాత: యు . విశ్వేశ్వర రావు ,
సంగీతం: కె.వి. మహదేవన్.




పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...
not available at present 

VIEW MOVIE CLIP HERE...

Kanchukota movie clip. - YouTube






నిర్దోషి 
విడుదల :1967, మార్చి 2 న,
తారలు: యన్టీఆర్, సావిత్రి,
డైరెక్టర్: వి. దాదామిరాసి,
నిర్మాత: తెలీదు
సంగీతం: ఘంటసాల



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results


గోపాలుడు భూపాలుడు 
విడుదల: 1969
తారలు: యన్టీఆర్, జయలలిత
డైరెక్టర్: టి.
నిర్మాత: యస్.భావ నారాయణ,
సంగీతం: యస్.పి. కోదండ పాణి


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





డా. ఆనంద్
విడుదల: 1966
తారాగణం: యన్టీఆర్, అంజలీ దేవి, కాంచన,
డైరెక్టర్: వి. మధుసూదన్ రావు 
నిర్మాత: డి.వెంకట పతి రెడ్డి ,
సంగీతం: కె.వి. మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







అడుగుజాడలు 
విడుదల: 1966
తారాగణం: యన్టీఆర్, జమున 
డైరెక్టర్: చాణక్య ,
నిర్మాత: తెలీదు 
సంగీతం: జి. వన్తానం 



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results










పిడుగురాముడు 
విడుదల: 1966
తారాగణం: యన్టీఆర్, రాజశ్రీ,
డైరెక్టర్:  బి.విఠలాచార్య,
నిర్మాత: డి.వి.యస్.రాజు,
సంగీతం: టి.వి.రాజు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results








శ్రీ కృష్ణ తులాభారం
విడుదల: 1966
తారాగణం: యన్టీఆర్, అంజలీదేవి, జమున  
డైరెక్టర్:  కె. కామేశ్వర రావు,
నిర్మాత: డి.రామానాయుడు,
సంగీతం: ఘంటసాల.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...




సంగీత లక్ష్మి
విడుదల: 1966
తారాగణం: యన్టీఆర్, జమున 
డైరెక్టర్: జి. సూర్యం 
నిర్మాత: ఎ . రామసుబ్బారావు 
సంగీతం: యస్. రాజేశ్వర రావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results







అగ్గి బరాట 
విడుదల: 1966
తారాగణం: యన్టీఆర్, రాజశ్రీ,
డైరెక్టర్:  బి.విఠలాచార్య,
నిర్మాత: బి.విఠలాచార్య,
సంగీతం:  విజయ కృష్ణ మూర్తి 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results




మంగళ సూత్రం 
విడుదల : 1966 మే 19
తారలు: యన్టీఆర్,దేవిక,
డైరెక్టర్: ఎ.కె. వేలన్,
నిర్మాత: ఎ.కె. వేలన్,
సంగీత దర్శకుడు : టి.చలపతి రావు


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...
at present Not available.







శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ
విడుదల: 1966 మే 6 
తారాగణం: యన్టీఆర్, యస్.వి.ఆర్. జమున 
డైరెక్టర్:  ఎ.కె శేఖర్, 
నిర్మాత: బి. లక్ష్మీ నారాయణ చౌదరి 
సంగీత దర్శకుడు :  పెండ్యాల.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...







పరమానందయ్య శిష్యుల కథ
విడుదల: 1966 ఏప్రిల్ 7 న 
తారాగణం: యన్టీఆర్, కె. ఆర్.విజయ 
డైరెక్టర్:   సి. పుల్లయ్య  
నిర్మాత: టి.  సుబ్బారావు 
సంగీత దర్శకుడు :  ఘంటశాల 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




శకుంతల 
విడుదల: 1966 న 
తారాగణం: యన్టీఆర్, సరోజా దేవి 
డైరెక్టర్:  కె. కామేశ్వర రావు 
నిర్మాత: శ్రీధర రావు, లక్ష్మి రాజ్యం 
సంగీత దర్శకుడు :  ఘంటసాల 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





పలనాటి యుద్ధం 
విడుదల: 1966 ఫిబ్రవరి 18 న 
తారాగణం: యన్టీఆర్, భానుమతి,కాంతారావు 
డైరెక్టర్:  జి.రామినీడు
నిర్మాత: టి. హనుమంత రావు 
సంగీత దర్శకుడు: యస్. రాజేశ్వర రావు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results





శ్రీ కృష్ణ పాండవీయం 
విడుదల: 1966, జనవరి 13 న 
తారాగణం: యన్టీఆర్, ఉదయ్ కుమార్, కె.ఆర్. విజయ 
డైరెక్టర్:  యన్టీఆర్,
నిర్మాత: యన్. త్రివిక్రమ రావు  
సంగీత దర్శకుడు: టి. వి. రాజు 



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



ఆడబ్రతుకు 
విడుదల: 1965
తారాగణం: యన్టీఆర్, దేవిక 
డైరెక్టర్:  వి. రాఘవయ్య 
నిర్మాత: యస్.యస్. వాసన్.
సంగీత దర్శకుడు : విశ్వనాథన్, రామమూర్తి. 


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





సి. ఐ .డి.
విడుదల: 1965 సెప్టెంబర్ 23న 
తారాగణం: యన్టీఆర్, జమున 
డైరెక్టర్:  టి. చాణక్య,
నిర్మాత: బి . నాగిరెడ్డి, చక్రపాణి,
సంగీత దర్శకుడు :  ఘంటసాల 



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results







విశాల హృదయాలు 
విడుదల: 1965
తారాగణం: యన్టీఆర్, కృష్ణ కుమారి 
డైరెక్టర్:  బి. యస్. నారాయణ,
నిర్మాత: డి. కృష్ణ మూర్తి,
సంగీత దర్శకుడు : టి. వి. రాజు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results


  



వీరాభిమన్యు 
విడుదల: 1965 ఆగష్టు 12న 
తారాగణం: యన్టీఆర్, శోభన్ బాబు, కాంచన ;  
డైరెక్టర్:  వి. మధుసూధన రావు 
నిర్మాత: దుండి, యన్. సుందర్ లాల్ ; 
సంగీత దర్శకుడు :  కె.వి. మహదేవన్.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...





దేవత 
విడుదల: 1964  జులై 24  వ 
తారాగణం: యన్టీఆర్,  సావిత్రి 
డైరెక్టర్:   కే. హేమాంబరధర రావు ; ని
ర్మాత:  పద్మనాభం, పురుషోత్తమ్;  
సంగీత దర్శకుడు : యస్.పి.కోదండ.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




ప్రమీలార్జునీయం 
విడుదల: 1965
తారాగణం: యన్టీఆర్, కాంచన 
డైరెక్టర్:  వి. మధుసూదన్ రావు ,
నిర్మాత:  దొండీ 
సంగీత దర్శకుడు : కె.వి. మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results





తోడూ నీడ
విడుదల: 1965 మే 12 న 
తారాగణం: యన్టీఆర్, జమున
డైరెక్టర్:   ఎ.సుబ్బారావు 
నిర్మాత:  బాట్, రామిరెడ్డి  
సంగీత దర్శకుడు : కె.వి. మహదేవన్.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results





సత్య హరిచంద్ర 
విడుదల: 1965 ఏప్రిల్,22 న 
తారాగణం: యన్టీఆర్, వరలక్ష్మి 
డైరెక్టర్:  కె. వెంకట రెడ్డి 
నిర్మాత:  కె. వెంకట రెడ్డి 
సంగీత దర్శకుడు :పి. నాగేశ్వర రావు. 



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...








మంగమ్మ శపధం 
విడుదల: 1965
తారాగణం: యన్టీఆర్, జమున, వాణిశ్రీ,
డైరెక్టర్:  బి. విటలాచార్య,
నిర్మాత:  డి.వి.యస్.రాజు  
సంగీత దర్శకుడు : టి.వి. రాజు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...



దొరికితే దొంగలు 
విడుదల: 1965
తారాగణం: యన్టీఆర్, జమున 
డైరెక్టర్:  పి. సుబ్రహ్మణ్యం.
నిర్మాత:  డి. యల్ . నారాయణ రావు ;  సంగీత దర్శకుడు : యస్.రాజేశ్వరరావు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...


Search Results







పాండవ వనవాసం 
విడుదల: 1965 జనవరి,14 న 
తారాగణం: యన్టీఆర్, సావిత్రి 
డైరెక్టర్:  కే. కామేశ్వర రావు 
నిర్మాత:  ఏ . యస్. ఆర్. ఆంజనేయులు 
సంగీత దర్శకుడు : ఘంటసాల.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results




నాదీ ఆడ జన్మే
విడుదల: 1965;  తారాగణం: యన్టీఆర్, సావిత్రి; 
డైరెక్టర్:  ఏ.సి. త్రిలోక్ చందర్ 
నిర్మాత: మెరియప్పన్,రంగ రావు ; 
సంగీత దర్శకుడు : 
పి. సుదర్శనమ్.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...







భక్త రామదాసు
విడుదల:1964
తారాగణం: యన్టీఆర్, ఎ.యన్. ఆర్. ; 
డైరెక్టర్:  వి.నాగయ్య 
నిర్మాత:  తెలీదు 
సంగీత దర్శకుడు 
వి. నాగయ్య.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ..






బొబ్బిలి యుద్ధం 
విడుదల:1964 డిసెంబర్ 4 వ తేదీ ; 
తారాగణం: యన్టీఆర్, భానుమతి 
డైరెక్టర్:  సి. సీతారాం
నిర్మాత: సి. సీతారాం
సంగీత దర్శకుడు:యస్. రాజేశ్వర రావు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...









వారసత్వం 
విడుదల:1964 నవంబర్ 19వ తారాగణం: 
యన్టీఆర్, అంజలి దేవి ;  
డైరెక్టర్:  సి. చాణక్య 
నిర్మాత: తెలీదు 
సంగీత దర్శకుడు : తెలీదు.


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ..



మంచి మనిషి 
విడుదల:1964;  
తారాగణం: యన్టీఆర్, జమున 
డైరెక్టర్: కె. ప్రత్యుగాత్మ 
నిర్మాత: టి. చలపతి రావు 
సంగీత దర్శకుడు టి.చలపతి రావు.



పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results



వివాహబంధం 
విడుదల:1964 
తారాగణం: యన్టీఆర్,భానుమతి 
డైరెక్టర్: రామకృష్ణా  రావు 
నిర్మాత: టి. చలపతి రావు 
సంగీత దర్శకుడు టి.చలపతి రావు


పై చిత్రం క్రింది లింక్ లోచూడండి ...

Search Results

చిరస్మరణీయులు నందమూరి తారక రామారావు నటించిన చిత్రాలు గురించి తెలుసుకొందాము part -2 లో త్వరలో ...


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే 
itsgreatindia.blogspot.com  like,share and subscribe చేయండి

అలాగే నా  ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి

నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండిAlso see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe,  కామెంట్    చేయడం  మర్చిపోకండి.  

మీ కామెంట్ , షేర్ , లైక్  నా కెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.


























I

Most Recent

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...

Latest