Itsourindia.blogspot.com

About Great Indian heritage places, great Indian people, great Indian known people, great Indian unknown people

Monday, June 1, 2020

మనదేశం లో అద్భుతమైన ప్రదేశం లోహాగడ్ దాని చరిత్ర గురించి తెలుసుకోండి

మనదేశం లో అద్భుతమైన ప్రదేశం      లోహా గడ్  దాని చరిత్ర గురించి తెలుసు కోండి 

మహారాష్ట్ర రాష్ట్రంలోని అనేక కొండలలో ఇది ఒకటి. హిల్ స్టేషన్ లోనావాలా మరియు పూణేకు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహాగడ్ సముద్ర మట్టానికి 1,033 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ఈ కోటను పక్కనే ఉన్న విసాపూర్ కోటతో చిన్న పరిధి ద్వారా అనుసంధానం చేశారు.

లోహాగడ్‌కు చాలా పెద్ద చరిత్ర ఉంది, దీనిని అనేక రాజవంశాలు వేర్వేరు కాలాల్లో పాలించాయి. 
  • శాతవాహనులు,
  • చాళుక్యులు,
  • రాష్ట్రకూటలు,
  • యాదవులు,
  • బహమనీలు,
  • నిజాంలు,
  • మొఘలులు 
  • మరాఠాలు.
  • సామాన్య శకం 1648 లో శివాజీ మహారాజ్ దీనిని స్వాధీనం చేసుకున్నాడు, కాని 1665 లో పురందర్ ఒప్పందం ద్వారా మొఘలులకు అప్పగించవలసి వచ్చింది.
  • ఆ తరువాత మళ్లీ 1670 లో కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు మరియు దానిని తన ఖజానాలో ఉంచడానికి ఉపయోగించాడు.
  • సూరత్ నుండి ఈ కోటను ఉపయోగించారు. తరువాత పేష్వా కాలంలో నానా ఫడ్నవిస్ ఈ కోటను కొంతకాలం జీవించడానికి ఉపయోగించారు

  • కోటలో ఒక పెద్ద ట్యాంక్ మరియు ఒక మెట్టు బావి వంటి అనేక నిర్మాణాలను నిర్మించారు.

  • 3400 అడుగుల ఎత్తులో ఉన్న లోహాగడ్ కోట చాలా విస్తారమైన కోట.ఇది దగ్గర లోని ప్రవేశ గ్రామానికి చెందిన
  • గణేష్ దర్వాజా,
  • నారాయణ్ దర్వాజా,
  • హనుమా దర్వాజా మరియు
  • మహా దర్వాజ అనే నాలుగు ప్రవేశ మార్గాలను కలిగి ఉంది.
  • మహా దర్వాజలో చెక్కబడిన కొన్ని అందమైన శిల్పాలను చూడవచ్చు. ఇది అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. మకరంలా కనిపించే కొండల శ్రేణి .....
  • లోహాగడ్ కోటను వివిధ రకాల ప్రయాణ మార్గాల ద్వారా చేరుకోవచ్చు.దెగ్గరలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. 
  • ప్రతిపాదిత నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే భవిష్యత్తులో సమీప విమానాశ్రయంగా ఉపయోగపడుతుంది.
  • సమీప రైలు స్టేషన్  మాలావ్లి, లోనావాలా మరియు  పూణే మధ్య సబర్బన్ రైళ్ళ ద్వారా చేరుకోవచ్చు. ముంబై-పూణే రైల్వే మార్గంలో లోనావాలా సమీప ప్రధాన రైలు స్టేషన్.
  • లోహాగాడ్ ముంబై-పూణే హైవే ద్వారా అనుసంధానించబడి ఉంటుంది మరియు పాడ్ నుండి కొల్వాన్ మరియు దుధివేర్ ఖిండ్ మీదుగా అన్ని వాహనాలకు చేరుకోవచ్చు.
కొన్ని ముఖ్యమైన ఆకర్షనీయమైన ప్రకృతి అందాలు
1.భాజా గుహలు - 
  • మాలావ్లి నుండి 2 కిమీ (1.2 మైళ్ళు), ఒకప్పుడు బౌద్ధ సన్యాసుల నివాసం కార్లా గుహలు
2.లోనావాలా -
  •  20 కిమీ (12 మైళ్ళు), ప్రసిద్ధ మరియు సుందరమైన హిల్ స్టేషన్ 
3.ఆంబి వ్యాలీ సిటీ - 
  • లోనావాలా నుండి 22 కిమీ (14 మైళ్ళు) ..... విసాపూర్ కోట ...

ఇలాంటి అత్యద్భుతమైన ప్రదేశాలెన్నోభారత దేశములో ఉన్నాయి. వీలైన వారందరు ఈ ప్రదేశాన్ని ఒకసారి సందర్శిస్తారని ఆశిస్తున్నాను. 

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుం















I
at June 01, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: itsgreatindia, ప్రదేశాలు, భారతదేశం లో లోహగఢ్ కోట, లోహాగడ్
india Lankelapalem, Andhra Pradesh, India
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.

Tuesday, April 14, 2020

పూనా వీధుల్లో, మందులు పట్టుకొనే తిరిగే మహనీయులు డాక్టర్ అభిజిత్ సోనావానే ,మనీషా సోనావానే గురించి తెలుసుకోండి

పూనా వీధుల్లో, మందులు పట్టుకొనే తిరిగే మహనీయులు డాక్టర్ అభిజిత్ సోనావానే, మనీషా సోనావానే గురించి తెలుసుకోండి 

డాక్టర్ అభిజిత్ సోనావానే, అతని భార్య మనీషా సోనావానే
డాక్టర్ అభిజిత్ సోనావానే, అతని భార్య మనీషా సోనావానే పూనా వీధుల్లో తిరుగుతుంటారు. పేదవారికి , బిచ్చగాళ్ళకి ఇళ్లు లేని నిరుపేదలు అనారోగ్యం తో మానసిక వైకల్యంతో కనిపిస్తే వారికీ ఉచితం వైద్యం చేసి  మందులు పంపిణి చేస్తూ  ఉంటారు .  డాక్టర్  అభిజిత్  సోనావానే  వయస్సు 43 సంవత్సరాలు.  రోడ్ల మీద  వైధ్య సాయం లేకుండా బిచ్చ మెత్తుకొనే  వారికి   వీరు ఉచిత వైద్యం చేస్తుంటారు.

వృద్దులు, అంగవైకల్యం ఉన్నవారు,కుటుంబం నుంచి వెలివేయ బడిన వారు తమ బ్రతుకు తెల్లవార్చు కోవడానికి బిచ్చమెత్తుకుంటారు . రాజకీయ నాయకులనుండి ఎటువంటి ప్రోత్సహం లేక ఎవరిని అడగాలో తెలియక  ఆకలితో అలమటిస్తూ , వైద్య సాయం లేక రోడ్ల మీద కనబడిన వారి అందరికి వైద్య పరిక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు ఇస్తుంటారు. అతనికి ఆమె శ్రీమతి కూడా ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుంది.

ప్రతి ఉదయం డాక్టర్ అభిజిత్ దేవాలయాలు,మసీదులు, చర్చిలు  దగ్గరకి వెళ్లి ఎవరైనా ఇల్లు లేకుండా బిచ్చమెత్తుకుని బతుకుతున్న వాళ్ళను గుర్తిస్తారు. వారికి కావలసిన ఆరోగ్యం సహాయం మందులు అందిస్తుంటారు.

2017 వ సంవత్సరం నుండి వీళ్లు బిచ్చగాళ్ళకి వైద్య సహాయం ఆదించడం లోనే తన మునకలై ఉన్నారు. వారికీ ఆర్థిక సాయం కూడా చేసి స్వతంత్రం జీవితం గడపడానికి సహాయం చేస్తుంటారు. 2017 నుంచి ఇప్పటి వరకు 50 మంది వృద్దులు బిక్షాటన వదిలి వేసి సంపూర్ణ ఆరోగ్యం తో ఉంటూ స్వతంత్రముగా జీవనోపాధి కల్పించుకొనేందుకు అవకాశం కల్పించారు.

Sohan Trustను స్థాపించి దీనికి కావలసిన చందాలు సేకరిస్తున్నారు. trust ప్రాంభించక ప్రభుత్వ సహకారం తో మరింత విస్తరించి మురికి వాడల్లో వారికీ కుటుంబ పరిశుభ్రత విశదీకరిస్తూ 1,100 మంది భిక్షకులకు  ఇప్పటి వరకు ఉచిత వైద్యం అందించారు.

డాక్టర్ అభిజిత్  తల్లితండ్రులు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. వారు వారికి   ఉన్నదంతా అభిజిత్ విద్యాభ్యాసానికై వెచ్చించారు. వారి కృషి ఫలించి 1999లో ఆయుర్వేదం లో బాచిలర్ డిగ్రీ  అభిజిత్ సంపాదించారు.

Tilak Ayurved Mahavidyalaya  లో ఆయుర్వేదం సర్జరీ లో డిగ్రీ సంపాదించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అలాగే చిన్న క్లినిక్ కూడా ఏర్పాటు చేసుకునే స్థితిలో కూడా లేడు. ఇంటింటికి తిరిగి వైద్యం చేయడం మొదలు పెట్టి కొంతమేరకు ఆర్థిక స్తోమతను సంపాదించుకొని పేదవారికి , బిచ్చగాళ్లకు ఉచిత వైద్యం చేయడం ప్రారంభించారు.

మొదట్లో ఇంటింటికి వైద్యం గురించి వాకబు చేసేటప్పుడు కొంతమంది ఇతన్ని అవమానించే వారు. ఇంత గౌరప్రదమైన వైద్య వృత్తి చేస్తూ ఇంటింటికి తిరిగి వైద్యం చేయవలసిన పనేముంది అని అడిగేవారు.  కొంతకాలం అభిజిత్ కి  1 పూట భోజనానికి కూడా కష్టమయ్యేది. చాల వరకు చాలా చాల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు .  

ఒకానొక సమయం లో ఉచిత వైద్యం మానేయడం మంచిది అనుకునేవాడు .అదే సమయం లో ఒకసారి తీవ్రం గా జబ్బు పడితే ఒక  బిచ్చగత్తెల దంపతులు డాక్టర్ గారి  కి సాయం చేసి సాధారణ స్థితికి వచ్చేలా చేసి అతనికి, అతనిని ఉచిత సేవ చేయడం  మాన వద్దని  మానసిక  ధైర్యాన్ని ఇచ్చారు .

ఆ బిచ్చగాళ్ళు  చేసిన సేవ ఇచ్చిన మనో  దైర్యం తో అప్పటి నుంచి బిచ్చగాళ్ళకి సాయం చేయడం వదలలేదు . వాళ్ళు ఇచ్చిన సేవాభావం మానసిక స్ఫూర్తి తోనే నేను ఇప్పటివారు ఈ  సేవ ని కొనసాగిస్తానని అభిజిత్ అంటున్నారు.

డాక్టర్ అభిజిత్ కి అంతర్జాతీయ సంస్థ లో  పనిచేసే అవకాశం వచ్చింది. 10 సంవత్సరం అనంతరం, 2010వ  సంవత్సరం లో  ఉన్నట్టుండి నెలకి 3 లక్షల జీతం పొందే స్థాయికి ఎదిగారు. తర్వాత తన స్వగ్రామానికి వచ్చి తనకి సాయం చేసిన వృద్ధ దంపతుల గురించి వాకబు చేసి వైద్య సాయం, ఆర్థిక సాయం లేక వారు మరణించారని తెలిసి షాక్ కి గురయ్యాడు. 

దహన ఖర్చులు కూడా వారికీ లేకుండానే కాలం చేసారని  అక్కడి ప్రాంతీయులు చెప్పడం తో ఎక్కడో హృదయం కలిచి వేసింది. సమాజం లో ఉన్న లోపమేమిటో అర్దమైయింది. వారు తనకి కష్టకాలం లో  చేసిన సాయం మర్చిపోలేక బిచ్చగాళ్ళు మానవులేనని వారికీ సాధారణ మానవత్వం ఉంటుందని గుర్తించి అప్పటి నుంచి సమయం వృధాచేయకుండా పేదవారికి సాయం చేయడం మొదలు పెట్టానని అతను చెబుతున్నారు.

కాలేజీ లో తనతో బాటు చదువుకున్న తన సహధర్మచారిణి అయిన మనీషా తనకి తన భి క్షకులకు ఉచిత వైద్యం ఆశయానికి చేయూత నివ్వడం నిజంగా అతని అదృష్టం. 2015 ఆగష్టు నుంచి తన ఉద్యొగానికి రాజీనామా చేసి తన ఆశయము కోసం పనిచేసి రోజు వచ్చింది. తమ ఉచితా సేవ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసి ఒక ఉచిత వైద్య సేవ కేంద్రము యోగ కేంద్రం స్థాపించారు.

బిక్షకులకు  వ్యాపార మెళుకువలు  ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 4 గంటలు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అతను సంపాదించిన వనమూలికలు ఆయుర్వేద మందులు అమ్మి తన సేవ కేంద్రానికి తగిన నిధులు సమకూర్చుకుంటుంటాడు . అభిజీత్ మరియు అతని భార్య కలిసి 160 కంటి ఆపరేషన్లు ఉచితంగా భిక్షకులకు చేసారు.

ఒక సంవత్సరంలో 5 నెలలు పూర్తిగా బిక్షకుల ఆరోగ్యం గురించే పనిచేస్తాడు. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటూ వారి కష్టాలలో అండదండ గా ఉంటాడు. సాధ్యమైనంత వరకు వారు భిక్షక వృత్తి నుంచి బయట పడి స్వతంత్రం గా బతికేటందుకు చేతనైన సాయం చేస్తుంటాడు. 

ఇతని ప్రోద్బలం తో చాల మంది తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవితము కొనసాగిస్తున్నారు. కొంతమంది గాజులు అమ్మకం, కొంతమంది రోడ్డు పక్క చున్నీలు బనియన్స్ అమ్మడం లాంటి వాటికి ప్రోత్సాహం ఇచ్చాడు. చాల మందికి ఉచిత పెట్టుబడి కూడా పెట్టాడు.రెండుపూటలా కడుపునిండా తినడానికి తగిన సహాయ సహకారాలు అందించాడు.

అంతేకాకుండా తిరిగి భిక్షక వృత్తి లోకి రాననే మాట తీసుకొనే వారికీ ఆర్థిక సాయం చేస్తుంటాడు .ఆలా వస్తే గనుక ప్రత్యక్షం గా ఇంకా తిరిగి  సహాయం చేయడు. ఎవిరికైనా రెకమండ్ చేసి నిధులు సమకూరుస్తుంటాడు.

వీరు చేసి సాయానికి నిజం గా మనం సలాం కొట్టాలి . ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాల అరుదుగా ఉంటారు. అందుకే వీరిని మహనీయులు గా వర్ణించవచ్చు . డాక్టర్ అభిజిత్ మరియు మనీషా లాంటి వారు మన సమాజానికి చాల అవసరం. వీరి  సేవలకు ఆటంక కాకుండా ఎవరైనా వారికి అదనపు నిధులు సమకూరిస్తే వారు మరింత మందికి  తమ సేవలను కోన సాగించడానికి అవకాశం కలుగుతుంది . 

ఇటువంటి వారి  వల్ల మన దేశం లో భిక్షకులనే వారే లేని దేశాన్ని మనం  చూడడానికి అవకాశం కలుగుతుందనే ఆశిద్దాం. ప్రస్తుతం ఈ డాక్టర్ లు ఇద్దరు  తమ సేవలు  చాలామందికి  విస్తరించాలనే ఉద్దేశంతో ఇద్దరు నిధులు, చందాలు సేకరిస్తున్నారు. 

ఈ క్రింది వెబ్సైటు చూడండి ...
















http://sohamtrust.com/



ఇతని గురించి ఇంకా తెలుసు కోవడానికి ఈ క్రింది వీడియో లింక్లు  చూడండి ...

Pune Dr.Abhijeet Sonawane provides free treatment to ...


Meet Pune's 'Doctor for Beggar', who treats poor, homeless for ...


గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి . 

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.











at April 14, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Doctor Abijit sonawale, doctor for begger, itsgreatindia, puna, wowitstelugu, మహనీయులు
india Lankelapalem, Andhra Pradesh, India
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.

Thursday, April 2, 2020

పద్నాలుగు ఏళ్ల వయసులోనే కరోనా వైరస్ గురించి భవిష్యవాణిని తెలియ చేస్తున్న అభిజ్ఞ ఆనంద్

పద్నాలుగు  ఏళ్ల వయసులోనే  కరోనా వైరస్  గురించి భవిష్యవాణిని తెలియ చేస్తున్న అభిజ్ఞ ఆనంద్ 
Abgna Anand

అభిజ్ఞ ఆనంద్ ఇప్పుడు అందరూ తలుచు కుంటున్న పదం ఇదే. పోతులూరి వీర బ్రహ్మం గారి లాగానే ఈ కుర్రాడి   కూడా భవిష్యవాణి తెలియ చేసున్నాడు. 6 నెలల క్రితమే భయంకరమైన వైరస్ తో  ప్రపంచం అతలాకుతల మౌతుందని ముందుగానే చెప్పాడు. 

మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 తేదీ వరకు దీని తీవ్రత చాల ఎక్కువుగా ఉంటుందని ఇతను తన ఇంకొక వీడియో లో చెప్పాడు.  మే 27 వ తేదీ నుంచి దీని ప్రభావం ప్రపంచం లోనించి పూర్తిగా తొలగి పోతుందని చెబుతున్నాడు 

ప్రపంచ వ్యాప్తం గా  జరిగే చెడు కర్మలు గ్రహ దోషాల వల్ల  మాత్రమే ఇలా జరుగుందని గ్రహశాస్త్రాలు అధ్యనం చేసి ఉదాహారణ తో సహా తెలియ చేస్తున్నాడు.
Abgna Father, Mother, and Sister

బయోగ్రఫీ: 
  • అభిజ్ఞ ఆనంద్ బాల మేధావిగా ప్రఖ్యాతి గాంచాడు. ఈ బాల మేధావి 2006 సంవత్సరం  శ్రీరంగపట్నం  కర్ణాటక ఇండియా  లో జన్మించాడు.

  • ఇతని తండ్రి పేరు  ఆనంద రామసుబ్రమణ్యం , తల్లి పేరు అను ఆనంద్. 

  • శ్రీరంగపట్నం గ్రామం లో   ప్రభుత్వ పాఠశాల లో చదివాడు 

  • చిన్న వయసులోనే  జ్యోతి కాలేజీ అఫ్ ఆయుర్వేదిక్ ఎడ్యుకేషన్ లో  హైస్కూల్  విద్య మరియు ఆయుర్వేదం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసాడు .

  • 14 వయస్సులో గ్రహశాస్త్రాన్ని  అనుసరించి లెక్కలు వేసి మరి చెబుతాడు.

  • 14 ఏండ్ల వయసులోనే ఆధ్యాత్మిక చర్చలు, ప్రసంగాలు  చేస్తున్నాడు.

  • తులసి ఆకురసం తీసుకోవడము వల్ల  వైరస్ వ్యాప్తి ని నివారించవచ్చు అని తన వీడియోలో చెపుతున్నాడు. 

  • అనవసర విషయాలతో కాలాన్ని గడపడం ఇతనికి ఇష్టం ఉండదు. ఏ విషయాన్నైనా శాస్త్రబద్ధంగా చెప్పడం అతని అలవాటు.

  • ఎక్కువ సమయాన్ని కొత్త విషయాలు తెలుకోవడానికి కేటాయిస్తుంటాడు  

  • ఇతను తన మిగిలిన  సమయాన్ని తన సోదరి  ఆటలు ఆడుతూ గడుపుతుంటాడు

  • 7 సంవత్సర ప్రాయంలోనే యూట్యూబ్ వీడియోలలో ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించాడు. 

  • అతని యూట్యూబ్ ఛానల్ పేరు "కాన్ సైన్స్ "   " "Conscience"

  • ఇతని యు ట్యూబ్ వీడియో లు చూసే   సబ్స్క్రైబర్స్ 2,30,000 మంది ఉన్నారు.
అవార్డులు:

  • జంక్ ఫుడ్ క్రూసేడర్ అవార్డు -2016 లో వైశ్య ఇంటర్నేషనల్ వారు ఇచ్చారు 
  • రోటరీ క్లబ్ 2016 లో బాల మేధావి ( చైల్డ్ ప్రాడిజీ ) అవార్డు ఇచ్చారు
  • స్పందన ట్రస్ట్ వారు 2016 లో స్పందన శ్రీ అవార్డు ప్రదానం చేసారు 
  • మంజుశ్రీ ఆర్ట్స్ వారు 2016 లో శ్లోక ప్రవీణ అవార్డు ప్రదానము  చేసారు 
  • ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ భగవత్ గీత వారు 2015 లో భగవత్ గీత అవార్డు ఇచ్చారు.

  • సౌత్  ఇండియా  సింధీ ఫెడెరేషన్ వారు 2016 లో  షైనింగ్ స్టార్ అఫ్ ది సౌత్ అవార్డు ప్రదానం చేసారు.
  • చైల్డ్ వెల్ ఫేర్ డిపార్ట్మెంట్ అఫ్ కర్ణాట వారు 2016 లో  మై స్కోర్ అవార్డు ఇచ్చారు.
  • ఇతని పరిజ్ఞానికి 21,000  నగదు బహుమతిని శృంగేరి మఠం వారు 2013 లో ఇచ్చారు.
  • లయన్ క్లబ్  బెంగుళూరు వారు  ఎక్స్లెన్స్  అవార్డు 2013 లో.
  • కర్ణాటక  గవర్నర్ 2015 లో రాష్ట్ర అవార్డుని ప్రదానం చేసారు 

ఈ క్రింది యు ఆర్ యల్ లో అతని గురించి మరింత తెలుసుకోండి.

ఫేస్బుక్ లో 


Abhigya Anand      
Page · 666 like this · Public Figure


యూట్యూబ్  ఛానల్ లో 

Conscience



Conscience
375K subscribers

ఈ క్రింది యూ ట్యూబ్. యు.అర్.యల్ .లో అతని గురించి  మరింత తెలుసుకోండి.

Vedic microbiology 10-year-old Abhigya talking about Vedic ...

https://www.youtube.com › watch    
 - ఈ పేజీని అనువదించు

14 ఏళ్ల బాలుడు చెప్పిందే జరిగింది | Abhigya Anand

https://www.youtube.com › watch

Astrologer Abhigya Anand Prediction | #Nettv4u - YouTube

https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

ABHIGYA ANAND SHOCKING PREDICTION BY A YOUNG.

https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

A Little Astrologist Abhigya Anand Predicted About.YouTube

https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

Abhigya Anand Predictions l Telugu facts l A 14 Years old ..

.

https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

Predictions Of 2020-2021 by Young Astrology Abhigya Anand

https://www.youtube.com › watch
 - ఈ పేజీని అనువదించు

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.

నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.


https://itsgreatindia.blogspot.com/2019/11/part-1.html










at April 02, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Abigna Anad, abigna predictions, child astrolger, child prodigie, chorona virus-19, మహనీయులు
india Lankelapalem, Andhra Pradesh, India
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.

ఇండియా లో ప్రసిద్ధి చెందిన టాప్ 10 బ్లాగర్స్ గురించి తెలుసుకుందామా

ఇండియా లో ప్రసిద్ధి చెందిన టాప్ 10   బ్లాగర్స్ గురించి తెలుసుకుందామా




Amit Agrawal
1. Labnol.org, Amit Agarwal


Shradha-Sharma
2. YourStory.com, Shardha Sharma
harsh-agrawal-blogger
3. ShoutMeLoud.com, Harsh Agrawal
pardeep goyal cashoverflow
4. CashOverflow.in, Pardeep Goyal
Arun-Prabhudesai-blogger
5. Trak.in, Prabhudesai
Manish-Chauhan-blogger
6. JagoInvestor.com, Manish Chauhan
raju-pp-techpp-blogger
7. Techpp.com, Raju PP
imran-uddin-blogger
8. AllTechBuzz.net, Imran Uddin
Pradeep-Kumar-blogger
9. HellBoundBloggers.com, Pradeep Kumar
Varun-krishnan-blogger
10. FoneArena.com/blog, Varun Krishnan









































అమిత్ అగ్రవాల్ బ్లాగ్ యాడ్సెన్స్ ద్వారా ఆదాయం దేశం లోనే నెంబర్ 1. బ్లాగర్

  • బ్లాగర్ పేరు : అమిత్ అగర్వాల్ 

  • ప్రాంతము : ఇండియా లోని న్యూ ఢిల్లీ 

  • నెలసరి ఆదాయం : $60,000 (అంచనాగా )

  • వయస్సు : 40 years.

  • బ్లాగ్ పేరు : Labnol.org / CTRLQ.ORG

  • అలెక్స రాంక్ ప్రపంచం లో :   Labnol.org: 14,975   CTRLQ.ORG: 36,040

  • భారత దేశం లో అలెక్స రాంక్ :  Labnol.org: 2,313  CTRLQ.ORG: 8,385

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం


Digital Inspiration - Tech Tutorials, Software, and Google Apps




www.labnol.org  




Get in touch. Send an email at amit@labnol.org; Follow on @twitter and @youtube. Subscribe to our email newsletter and never miss an update.














బ్లాగర్ పేరు  శ్రద్ధ శర్మ.    దేశం లో కెల్లా 2వ స్తానం లో ఉన్న బ్లాగర్ 
ఈమె ఉద్యోగ స్థానం  :

 Founder and CEO

 YourStory Media

 Sep 2008 – Present 11 years 8 months
 Bangalore


Asst.Vice President


CNBC TV18

Jun 2007 – Jul 2009  2 years 2 months

Brand Advisor

The Times of India

Jan 2006 – Jun 20071 year 6 months

శ్రద్ధ శర్మ గారి విద్య

  • MICA

    DCMDesign Management

    2004 – 2004
  • St. Stephen's College, Delhi

    St. Stephen's College, Delhi

    MastersHistory

    2001 – 2003
  • St. Stephen's College

    St. Stephen's College

    HistoryModern India

    1998 – 2001
  • HistoryModern India
    శ్రద్ధ బహుమతులు అవార్డులు:

    • Fortune 40 under 40

      Fortune Magazine

      Feb 2016
    • ET promising entrepreneurs of India Award

      Economic Times

      Dec 2015
    • Loreal Paris Femina Online Influence Award

      Loreal Paris Femina

      2015
    • Nasscom Ecosystem Evangelist Award 2010

      Nasscom

      Sep 2010
    • Villgro Journalist of the Year

      Villgro

      Sep 2010

    • భాషలు :
    • ఇంగ్లీష్  మరియు హిందీ 




YourStory | Stories about startups, entrepreneurship, women ...

yourstory.com


YourStory.com is India's biggest and definitive platform for startups and entrepreneurs related stories, resources, research reports and analysis of the startup ...

హార్ష్  అగర్వాల్ వర్డ్ ప్రెస్ టిప్స్ టిక్స్ ఇంటర్నెట్ టిప్స్ తెలుసు కోవచ్చు.  దేశం లో కెల్లా బ్లాగింగ్ లో 
3వ స్థానం

  • బ్లాగర్ పేరు : హర్ష అగర్వాల్ 
  • నివాస ప్రాంతం : న్యూ ఢిల్లీ , ఇండియా 
  • నెలసరి ఆదాయం : $52,434 (అంచనాగా )
  • రోజు వారి ఆదాయం : $1,065  (అంచనాగా )
  • వయస్సు : 32 సంవత్సరములు 
  • బ్లాగ్ పేరు : shoutmeloud.com
  • అలెక్స ప్రపంచ రాంక్ : 23,650
  • ఇండియా అలెక్స రాంక్ : 1,972

శోథన ఫలితాలు

వెబ్ ఫలితాలు

                                     

ShoutMeLoud - Shouters who inspire

www.shoutmeloud.com
                               
ShoutMeLoud is an award-winning blog that helps you live a dream life with blogging. ShoutMeLoud covers about WordPress, SEO, Make money Blogging, .


ప్రదీప్ గోయల్  మన దేశం లో  4 స్తానం లో ఉన్న బ్లాగర్  




శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం


CashOverflow Home | CashOverflow
www.cashoverflow.in

                                
Latest Blog. 3 Pillars of Financial Freedom: Save Money, Invest Right, Build Passive Income.


ప్రభుదేశాయి మనదేశం లో కెల్లా 5 వ స్తానం లో ఉన్న బ్లాగర్ 

శోథన ఫలితాలు

వెబ్ ఫలితాలు

               

Trak.in - Indian Business Of Tech Telecom & Startups!

trak.in




Trak.in is a popular Indian Business, Technology, Mobile & Startup blog featuring trending News, views and analysis on most buzzing topics.


మనీష్ చౌహన్ ఇతను 6 స్తానం లో ఉన్న ఓక గొప్ప బ్లాగర్ 

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్                ఫలితం

                          
the Financial Planning service in India
www.jagoinvestor.com
                                       
Jagoinvestor is one of the best and most trusted online financial planning websites in India. We provide mutual funds, financial planning, and insurance services.


రాజు పి .పి  ఇతను దేశం లో కెల్లా 7 స్తానం లో ఉన్న ఒక గొప్ప బ్లాగర్ 

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం

                                                 

TechPP

techpp.com

                  

Tech Blog with a focus on personal and consumer technology. The best place for meaningful tech news, analysis, views, and reviews.

ఇమ్రాన్ ఉద్దీన్ దేశం లో కెల్లా 8 స్తానం లో ఉన్న ఒక గొప్ప తెలుగు బ్లాగర్. 

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం           


Home - ALL TE

CH BUZZ
www.alltechbuzz.net
                                 
Discover the most popular articles on All Tech Buzz, along with our favorite recommended resources. ... For advertising or any inquiry: advertise@alltechbuzz.net.

ప్రదీప్ కుమార్ ఈ బ్లాగ్ అడ్మిన్ భారత దేశం లో  9 వ స్తానం లో ఉన్న ఒక గొప్ప బ్లాగర్ 

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం


HellBound Bloggers (HBB) - Internet Web Magazine

hellboundbloggers.com






                                            
HellBound Bloggers (HBB) is a web magazine covering topics like Blogging, Making Money Online, Social Media, SEO, Internet Marketing and much more.
వరుణ్ కృష్ణన్ ఈ క్రింది బ్లాగ్ అడ్మిన్ వీరు భారత దేశం లో 10 స్థానం లో ఉన్న ఒక గొప్ప బ్లాగర్ 

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం

         

Latest Mobile Phones, News, Reviews in India: FoneArena ...

www.fonearena.com › blog

                                            
5 గంటల క్రితం - Get all the latest Mobile News, Reviews, Unboxings, Videos of Mobile Phones, Technology and Gadgets from FoneArena - trusted since 2005 ...

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.

నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.





  















at April 02, 2020 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Amit Agrawal, harsh agarwal, itsgreatindia.blogspot.com, pradeep goyal, shradha sharma, top Indian bloggers, wowitstelugu, మహనీయులు
india Lankelapalem, Andhra Pradesh, India
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Most Recent

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ

భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...

Latest

  • భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ
    భారతీయ నాట్య కళాకారుడు, గురువు, రచయిత, సంగీత శాస్త్రవేత్త, మరియు నాట్య పునరుద్ధారకుడు నటరాజ రామకృష్ణ   నటరాజ రామకృష్ణ (1923–2011) భారతీయ నాట...
  • నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు
    నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు  రాయప్రోలు సుబ్బారావు గారు   నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన  రాయప్రోల...

ప్రదేశాలు

  • Home
  • మహనీయులు
  • చిరస్మరణీయులు
  • చలన చిత్రాలు
  • ప్రదేశాలు

Followers

Search This Blog

శోధిని

”శోధిని”



Translate

Total Pageviews

Followers

About Me

My photo
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
View my complete profile

Report Abuse

Labels

  • 1 కోటి విరాళం
  • aajay surthi
  • Abigna Anad
  • abigna predictions
  • Amit Agrawal
  • baber ali
  • child astrolger
  • child prodigie
  • chorona virus-19
  • Doctor Abijit sonawale
  • doctor for begger
  • drop dead indian social server
  • Education
  • Gitanjali
  • greatindian
  • harsh agarwal
  • IIT professor Alok Sagar
  • itsgreatindia
  • itsgreatindia.blogspot.com
  • kannada boy
  • labnol.org
  • poetry
  • pradeep goyal
  • puna
  • shradha sharma
  • siddesh
  • Sr. NTR
  • sr.N.T.R.movies part 2
  • Sr.NTR
  • technical blog
  • top indian blogger
  • top Indian bloggers
  • voluntary fire fighter
  • wowitstelugu
  • అడమ్స్ వరల్డ్ స్కూల్‌
  • అన్వేష రాయ్
  • అంబేద్కర్ కొటేషన్స్
  • అంబేద్కర్ జీవితం
  • అంబేద్కర్ విగ్రహం
  • అయోధ్య విరాళం
  • ఆకృతి జాస్వాల్
  • ఇండియన్ ఆర్మీ
  • ఇన్‍ఫోసిస్ సుధామూర్తి
  • ఓం శబ్దం
  • ఓంకారనాథ్ శర్మ
  • కన్నడ కుర్రాడు
  • కల్నల్ సోఫియా ఖురేషి బయోగ్రఫీ
  • చలన చిత్రాలు
  • చిన్న వయసులోనే ప్రధానోపాధ్యాయుడు
  • చిరస్మరణీయులు
  • చీనాబ్ వంతెన
  • తెలుగుమహిళప్రొఫెసర్ itsgreatindia
  • నాట్య కారుడు నటరాజ రామకృష్ణ
  • పద్మశ్రీ సుధామూర్తి
  • ప్రదేశాలు
  • ప్రొఫెసర్ మాధవి లత
  • బాబర్ అలీ
  • బాల మేధావి
  • బిపిన్ గనట్రా
  • భారతదేశం లో లోహగఢ్ కోట
  • భారత్ మిలిటరీ
  • మహనీయుడు
  • మహనీయులు
  • మహానుభావుడు
  • మహానుభావులు
  • మిస్ యూనివర్స్ 2021
  • మెడిసిన్ బాబా
  • రవీంద్రనాధ్ టాగోర్ గీతాంజలి
  • రాయప్రోలు సుబ్బారావు
  • లోహాగడ్
  • శంకర్ దాస్
  • సంగీత శాస్త్రవేత్త
  • సాధువు
  • సామజిక సేవ
  • సిద్దేశ్ సాహసం
  • సీనియర్ NTR పూర్తి చిత్రాలు
  • సీనియర్ యన్.టి.ఆర్
  • సుర్వీర్ అవార్డు greatindian
  • సోనూ సూద్
  • హర్నాజ్ కౌర్ సంధు

Blog Archive

  • June 2025 (2)
  • May 2025 (1)
  • April 2025 (1)
  • January 2022 (1)
  • March 2021 (2)
  • February 2021 (1)
  • January 2021 (1)
  • December 2020 (1)
  • July 2020 (2)
  • June 2020 (1)
  • April 2020 (4)
  • March 2020 (1)
  • January 2020 (1)
  • November 2019 (6)
Simple theme. Powered by Blogger.